ETV Bharat / bharat

'ఈయూ ఎంపీల పర్యటనతో కశ్మీర్​ అంతర్జాతీయం కాదు' - eu mps

ఐరోపా సమాఖ్య ఎంపీల కశ్మీర్​ పర్యటనను ఏమాత్రం అంతర్జాతీయం చేయాలని అనుకోవటం లేదని విదేశాంగ శాఖ తెలిపింది.

కశ్మీర్​ను అంతర్జాతీయ అంశంగా పరిగణించలేం
author img

By

Published : Oct 31, 2019, 8:04 PM IST

యూరోపియన్‌ సమాఖ్య ఎంపీల బృందం పర్యటన ద్వారా కశ్మీర్‌ అంశాన్ని అంతర్జాతీయం చేసే ఉద్దేశం ఎంత మాత్రం లేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇలాంటి బృందాలు అధికారిక మార్గాల ద్వారా రావాల్సిన అవసరం లేదని తెలిపింది. ఈయూ ఎంపీల బృందం కశ్మీర్‌ సందర్శనపై మొదటిసారి స్పందించిన విదేశాంగశాఖ ఇలాంటి పర్యటనలకు విస్తృత జాతీయ ప్రయోజనాలే ముఖ్యమని తేల్చిచెప్పింది.

ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత ఈయూ ఎంపీల రెండు రోజుల పర్యటనలో భాగంగా.. కశ్మీర్‌లో తాజా పరిస్థితిని పరిశీలించిన్నట్లు అధికారులు తెలిపారు.

యూరోపియన్​ ఎంపీల పర్యటనను ప్రజల మధ్య సంబంధాలు ఏర్పరిచే ప్రక్రియగా భావిస్తున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్‌ కుమార్‌ తెలిపారు. పరిశీలన తర్వాత ఎంపీల అభిప్రాయాలు కశ్మీర్​లోని వాస్తవ పరిస్థితులు ప్రపంచానికి బహిర్గతమవుతాయని రవీష్​ అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి:కశ్మీర్​: విభజన రోజూ అదే పరిస్థితి

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding Japan, South Korea, Iran, Middle East and North Africa. Max use 90 seconds per match and 5 minutes per day of competition. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows. Pan-national broadcasters not headquartered in Japan are cleared for Japan. Pan-national broadcasters not headquartered in Middle East and North Africa and not broadcasting in Arabic are cleared for Middle East and North Africa.
DIGITAL: Standalone digital clips allowed. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: IPE Chonburi stadium, Chonburi, Thailand - 31st October 2019
Myanmar (Red) vs China (Yellow)
1. 00:00 Teams walkout
2. 00:08 China U19 head coach Park Tae Ha
First Half
3. 00:12 GOAL CHINA - Yao Mengjia scores on five minutes, 1-0 China
4. 00:31 Replay
Second Half
5. 00:38 GOAL CHINA - Yang Qian scores with the header on 52 minutes, 2-0 China
6. 00:52 Replay
7. 00:57 GOAL CHINA - Yang Qian scores her second on 62 minutes, 3-0 China
8. 01:14 Replay
9. 01:20 PENALTY CHINA - Han Xuan fouled in the box by keeper Zu Latt Nadi in the 68th minute
10. 01:35 Replay of foul in the box
11. 01:41 GOAL CHINA - Wang Lin Lin scores from the spot on 70 minutes, 4-0 China
12. 01:49 GOAL MYANMAR - Captain San Thaw Thaw scores in the 73rd minute, 4-1 China
13. 02:06 GOAL CHINA - Han Xuan scores on 90+1 minutes, 5-1 China
14. 02:19 Replay
SOURCE: Lagardere Sports
DURATION: 02:28
STORYLINE:
China got their AFC Under 19 Women's Championship campaign back on track after demolishing Myanmar 5-1 on Thursday.
The win means China will need to beat Japan next on Sunday (3rd November) in order to stand a chance of making it to the semifinal from Group B.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.