ETV Bharat / bharat

శ్రీరాముడు మా వాడే: అఖిలేష్ యాదవ్​ - god ram belong to sp

శ్రీరాముడు తమ పార్టీకి చెందిననాడే అని ఉత్తర్​ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్​వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్​ అన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి త్వరలోనే అయోధ్యను సందర్శిస్తానని చెప్పారు. తాము అధికారంలో ఉన్నప్పుడు అయోధ్య నగర అభివృద్ధికి కృషి చేశామని గుర్తు చేశారు.

శ్రీరాముడు మావాడే: అఖిలేష్ యాదవ్​
uttarpradesh former cm akhilesh yadav says rama belongs to SP
author img

By

Published : Dec 15, 2020, 8:01 AM IST

రాముడు సమాజ్​వాదీ పార్టీ(ఎస్పీ)కి చెందిన వ్యక్తి అని, తాము రామ భక్తులమని ఉత్తర్​ప్రదేశ్ మాజీ సీఎం, పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్​యాదవ్​ తెలిపారు. త్వరలోనే కుటుంబ సభ్యులతో కలిసి అయోధ్యను సందర్శిస్తామని సోమవారం చెప్పారు.

ఆజంగఢ్​ నుంచి లఖ్​నవూ వెళ్తుండగా మధ్యలో ఆగిన సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలో ఉన్నప్ఫుడు అయోధ్య నగర అభివృద్ధికి చేపట్టిన పలు పనులను గుర్తు చేశారు.

ఇదీ చూడండి: గణతంత్ర దినోత్సవ పరేడ్​లో అటల్​ టన్నెల్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.