ETV Bharat / bharat

పాఠశాలలు తెరిచేందుకు విద్యాశాఖ మార్గదర్శకాలు

పాఠశాలలను తెరిచేందుకు మార్గదర్శకాలను విడుదల చేసింది కేంద్రం. ఈ నెల 15 తర్వాత స్కూళ్లు, విద్యాసంస్థలను తెరవచ్చని స్పష్టం చేసింది. అయితే ఇందుకు సంబంధించిన ఎస్​ఓపీలను రూపొందించడం కోసం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అధికారాలిచ్చింది.

Unlock 5: Education Ministry issues guidelines for reopening schools amid Covid-19
పాఠశాలలు తెరిచేందుకు విద్యాశాఖ మార్గదర్శకాలు
author img

By

Published : Oct 5, 2020, 6:34 PM IST

అక్టోబరు 15 తర్వాత పాఠశాలలను తెరిచేందుకు మార్గదర్శకాలను విడుదల చేసింది కేంద్ర విద్యాశాఖ. దశల వారీగా స్కూళ్లు తెరవాలని స్పష్టం చేసింది. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో పెట్టుకుని.. స్థానిక అవసరాల మేరకు ఎస్​ఓపీ(స్టాండర్డ్​ ఆపరేటింగ్​ ప్రొసీజర్​)ను రూపొందించే అధికారాలను రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అప్పజెప్పింది.

అయితే విద్యార్థుల హాజరుపై కొంత వెసులుబాటు కల్పించాలని విద్యాశాఖ పేర్కొంది. స్కూళ్లు తెరుచుకున్న 2-3 వారాల వరకు ఎలాంటి అసెస్​మెంట్లు ఉండకూడదని స్పష్టం చేసింది.

ఇప్పటివరకు ఆన్​లైన్​లో విద్యను అభ్యసించిన విద్యార్థులు.. ఇప్పుడు పాఠశాలలకు చేరుకునే ప్రక్రియ వీలనైంత సులభంగా ఉండాలని విద్యాశాఖ వెల్లడించింది.

ఇదీ చూడండి:- కరోనా వేళ విద్యా రుణం ఇలా ఈజీగా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.