ETV Bharat / bharat

అలా సీఎం అయిన వారి జాబితాలో ఠాక్రే నెం.8 - కాంగ్రెస్​

మహారాష్ట్ర శాసనసభలో ప్రాతినిధ్యం లేకుండా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించే 8వ వ్యక్తి ఉద్ధవ్​ ఠాక్రే. ఇప్పటి వరకు శరద్​ పవార్​ సహా ఏడుగురు కాంగ్రెస్​ నేతలు ఇదే తరహాలో సీఎం బాధ్యతలు చేపట్టారు. పవార్​ కూడా అప్పుడు కాంగ్రెస్​లోనే ఉన్నారు.

Uddhav to be 8th Maha CM to take oath while not being MLA/MLC
అలా సీఎం అయిన వారి జాబితాలో ఠాక్రే నెం.8
author img

By

Published : Nov 28, 2019, 6:57 PM IST

దేశంలో శాసనసభలో ప్రాతినిధ్యంలో లేకుండా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన వారు ఎందరో ఉన్నారు. తాజాగా వారి సరసన శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్​ ఠాక్రే నిలిచారు. మహారాష్ట్రలో ఠాక్రేతో కలిపి ఇప్పటి వరకు 8మంది ఈ విధంగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు.

అందరూ కాంగ్రెస్సే!

కాంగ్రెస్​ నేతలు( ఏఆర్​ అంతులయ్​, వసంత్​దాదా పాటిల్​, శివాజిరావ్​ నిలంగెకర్-పాటిల్​, శంకర్రావ్​ చవాన్​, సుశీల్​ కుమార్​ శిందే, పృథ్వీరాజ్​ చవాన్​) ఇదే విధంగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. అప్పటి కాంగ్రెస్​ నేత, ప్రస్తుత ఎన్​సీపీ అధ్యక్షుడు శరద్​ పవార్​ కూడా ఇదే తరహాలో సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.

రాజ్యాంగం ప్రకారం ఎవరైనా అసెంబ్లీ, శాసన మండలిలో సభ్యునిగా లేకుండా సీఎం పదవి చేపడితే.. ఆరు నెలల్లోగా వారు శాసనసభకు ప్రాతినిధ్యం వహించాలి.
ఈ తరహాలో మహారాష్ట్రలో తొలిసారి పదవి చేపట్టిన నేత అంతులయ్​. 1980 జూన్​లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణం చేశారు.

ఎంపీగా రాజీనామా చేసిన అనంతరం 1983 ఫిబ్రవరిలో సీఎం పీఠాన్ని అధిరోహించారు వసంత్​దాదా పాటిల్​.

1985 జూన్​లో నిలంగెకర్​-పాటిల్​, శంకర్రావ్​ చవాన్​(అప్పటి కేంద్రమంత్రి) మార్చి 1986లో శాసనసభలో లేకుండానే సీఎం పదవిని చేపట్టారు.

1993 ముంబయి అలర్ల కారణంగా అప్పటి ముఖ్యమంత్రి సుధాకర్రావ్​ నాయక్​ను తొలగించారు. అనంతరం అదే ఏడాది మార్చిలో.. నాటి నరసింహా రావు ప్రభుత్వంలో రక్షణమంత్రిగా ఉన్న పవార్​ను మహారాష్ట్ర ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్​.

మన్మోహన్​ సింగ్​ నేతృత్వంలోని యూపీఏ హయాంలో మంత్రిగా ఉన్న పృథ్వీరాజ్​ చవాన్​... నవంబర్​ 2010లో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

వీరందరిలో అంతులయ్​, నిలంగెకర్​-పాటిల్​ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గెలిచి తమ ముఖ్యమంత్రి పదవులను నిలబెట్టుకున్నారు. మిగతా నలుగురు శాసనమండలిలో విజయం సాధించి తమ బాధ్యతలను చేపట్టారు.

ఇదీ చూడండి:- వరుస శిక్షల అమలుపై విచారణకు సుప్రీం ఓకే

SNTV Daily Planning, 0830 GMT
Thursday 28th November 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Under-fire Pellegrini previews West Ham's EPL visit to Chelsea. Expect at 1330.
SOCCER: Post-match reaction following matchday five of the UEFA Europa League group stage.
Astana v Manchester United. Expect at 1900.
Arsenal v Eintracht Frankfurt. Expect at 2300.
SOCCER: Preview of UAE v Iraq ahead of their Gulf Cup clash. Expect at 2000.
SOCCER: Barcelona players attend the launch of a new documentary series, Matchday - Inside FC Barcelona. Timings to be confirmed.
DOPING: Russian Olympic Committee hold meeting and press conference as WADA recommendation fallout continues. Expect at 1430.
GOLF: First round action from the European Tour, Alfred Dunhill Championship. Expect at 1630.
FORMULA 1: Preview of the United Arab Emirates Grand Prix in Abu Dhabi, United Arb Emirates. Expect at 1930.
BASKETBALL: Highlights from round eleven of the Euroleague.
Fenerbahce v Khimki. Expect at 2000.
Crvena Zvezda v Valencia Basket. Expect at 2200.
Alba Berlin v Zalgiris. Expect at 0000.
Maccabi Tel Aviv V ASVEL. Expect at 2300.
Panathinaikos v Baskonia. Expect at 2300.
RUGBY: Eddie Jones chats to SNTV as he launches his book, My Life and Rugby. Expect at 1500.
GAMES: 2019 Southeast Asian Games from the Philippines - Soccer:
Vietnam v Laos. Expect at 1130.
Brunei v Thailand. Expect at 1130.
Indonesia v Singapore. Expect at 1130.
GAMES: Mascot unveiled as hosts Sanya, China mark one year countdown to 2020 Asian Beach Games. Already moved.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.