ETV Bharat / bharat

అధిక బరువుకు రూ.1.41 లక్షల చలానా - traffic violation

అధిక బరువుతో వెళుతున్న రాజస్థాన్​ లారీకి రూ.1.41 లక్షలు జరిమానా విధించారు దిల్లీ రోహిణి సర్కిల్​ ట్రాఫిక్​ పోలీసులు. నూతన మోటారు వాహనాల చట్టం ప్రకారమే చలానా వేశామని తెలిపారు అధికారులు.

చలానా
author img

By

Published : Sep 12, 2019, 5:54 PM IST

Updated : Sep 30, 2019, 9:04 AM IST

అధిక బరువుకు రూ.1.41 లక్షల చలానా
ట్రాఫిక్​ ఉల్లం'ఘను'లపై కేంద్రం కొరడా
ఝళిపిస్తోంది. తాజాగా దిల్లీలో పరిమితికి మించిన బరువుతో ప్రయాణిస్తున్న ఓ లారీకి రూ.1.41 లక్షల జరిమానా విధించారు పోలీసులు. ఈ మేరకు దిల్లీ రవాణా శాఖ అధికారులు ప్రకటన చేశారు.

రాజస్థాన్​ రిజిస్ట్రేషన్​ నంబర్​తో ఉన్న లారీని రోహిణి ట్రాఫిక్​ అధికారులు తనిఖీ చేశారు. నిర్ణీత బరువు కన్నా 60 టన్నులు అధికంగా ఉండటంపై నూతన నిబంధనల ప్రకారం చలానా విధించారు.

అధిక బరువుకు రూ.20,000తోపాటు.. ఆ పైన ఒక్కో టన్నుకు రూ.2,000 విధిస్తారు. ఇలా మొత్తంగా జరిమానా రూ.1,41,700కు చేరింది. ఈ మొత్తాన్ని దిల్లీ రోహిణి కోర్టులో చెల్లించాడు లారీ యజమాని.

ఇదీ చూడండి: రోడ్లు బాగుంటే ప్రమాదాలు పెరుగుతాయి: మంత్రి

అధిక బరువుకు రూ.1.41 లక్షల చలానా
ట్రాఫిక్​ ఉల్లం'ఘను'లపై కేంద్రం కొరడా ఝళిపిస్తోంది. తాజాగా దిల్లీలో పరిమితికి మించిన బరువుతో ప్రయాణిస్తున్న ఓ లారీకి రూ.1.41 లక్షల జరిమానా విధించారు పోలీసులు. ఈ మేరకు దిల్లీ రవాణా శాఖ అధికారులు ప్రకటన చేశారు.

రాజస్థాన్​ రిజిస్ట్రేషన్​ నంబర్​తో ఉన్న లారీని రోహిణి ట్రాఫిక్​ అధికారులు తనిఖీ చేశారు. నిర్ణీత బరువు కన్నా 60 టన్నులు అధికంగా ఉండటంపై నూతన నిబంధనల ప్రకారం చలానా విధించారు.

అధిక బరువుకు రూ.20,000తోపాటు.. ఆ పైన ఒక్కో టన్నుకు రూ.2,000 విధిస్తారు. ఇలా మొత్తంగా జరిమానా రూ.1,41,700కు చేరింది. ఈ మొత్తాన్ని దిల్లీ రోహిణి కోర్టులో చెల్లించాడు లారీ యజమాని.

ఇదీ చూడండి: రోడ్లు బాగుంటే ప్రమాదాలు పెరుగుతాయి: మంత్రి

Intro:Body:Conclusion:
Last Updated : Sep 30, 2019, 9:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.