ETV Bharat / bharat

కొవాగ్జిన్​ తుది పరీక్షలకు తొలి వలంటీర్​గా ఆరోగ్య మంత్రి - haryana minsiter

భారత్​ బయోటెక్​ అభివృద్ధి చేసిన కొవిడ్​ టీకా.. కొవాగ్జిన్​ తుది ప్రయోగాల కోసం తొలి వలంటీర్​గా పేరు నమోదు చేసుకునేందుకు ముందుకొచ్చారు హరియాణా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్​ విజ్​. ట్విట్టర్​ ద్వారా ఆయన వెల్లడించారు.

anil vij
అనిల్​ విజ్​
author img

By

Published : Nov 18, 2020, 1:47 PM IST

భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ అయిన 'కొవాగ్జిన్‌' మూడో దశ ప్రయోగాలు ఈనెల 20న హరియాణాలో ప్రారంభం కానున్నాయి. ప్రయోగాల కోసం తొలి వలంటీర్‌గా పేరు నమోదు చేయించుకునేందుకు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అనిల్‌ విజ్‌ ముందుకొచ్చారు. వ్యాక్సిన్‌ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు.

  • Trial for third phase of Covaxin a coronavirus vaccine product of Bhart Biotech to start in Haryana on 20th November. I have offered myself as first volunteer to get vaccinated .

    — ANIL VIJ MINISTER HARYANA (@anilvijminister) November 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే కొవాగ్జిన్‌ మూడో దశ ప్రయోగాలు ప్రారంభమయ్యాయి.

ఇదీ చూడండి: మూడో దశ క్లినికల్​ ట్రయల్స్​కు కొవాగ్జిన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.