దేశమంతా లాక్డౌన్ కొనసాగుతున్నా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాయి. కనుక కరోనా మహమ్మారిని తరిమికొట్టాలంటే.. ప్రజలంతా రాణా దుకాణాలు, పాల బూత్‌లు, మందుల దుకాణాలకు వెళ్లినప్పుడు కనీసం ఒక మీటరు భౌతిక దూరం పాటించండి. నిత్యావసరాలు, ఔషధాల కొనుగోలుకు వరుసలో భౌతిక దూరం పాటిస్తూ సహనంగా, ప్రశాంతంగా ఉండండి.
ఇదీ చూడండి: గంటలో వైరస్‌ల నిర్మూలన.. సరికొత్త యంత్రం ఆవిష్కరణ