ETV Bharat / bharat

సొంత బిడ్డను సంచిలో దాచి.. ఆపై!

కర్ణాటకలోని బెల్లందుర్​లో ఓ ప్రబుద్ధుడు.. భార్యను భయపెట్టడానికి సొంత బిడ్డనే అస్త్రంగా చేసుకున్నాడు.  మందు తాగొద్దంటూ భార్య గొడవ చేస్తోందని.. సొంత బిడ్డను సంచిలో దాచాడు. చివరికి పోలీసులకు చిక్కాడు.

the-alchoholic-father-put-his-baby-into-bag-to-fear-his-wife
సొంత బిడ్డను సంచిలో దాచి.. ఆపై!
author img

By

Published : Feb 6, 2020, 12:29 PM IST

Updated : Feb 29, 2020, 9:39 AM IST

మందుబాబులు.. వారి భార్యల మధ్య జరిగే రచ్చ అంతా ఇంతా కాదు. రోజు తాగి రావడం.. గొడవ పడటం సాధారణం. భార్య గోల తట్టుకోలేక మందు మానేద్దాం అనుకునే భర్తలు కొందరైతే.. 'భార్యనైనా వదులుకుంటా కానీ బాటిల్​ను వదులుకోను' అనేవారు ఇంకొందరు. ఈ రెండో రకానికి చెందిన ఓ భర్త... భార్యను భయపెట్టడానికి సొంత బిడ్డనే సంచిలో దాచిపెట్టి చివరకు పోలీసులకు చిక్కాడు.

కర్ణాటకలోని బెల్లందుర్​కు చెందిన సుశీల్​ కుమార్​కు మద్యం అలవాటు విపరీతంగా ఉంది. దీనితో సుశీల్​.. అతడి భార్యకు నిత్యం గొడవలు జరుగుతూనే ఉండేవి. భార్య అరుపులతో విసుగెత్తిన సుశీల్​.. ఆమెను భయపెట్టాలనుకున్నాడు. ఇందుకోసం సొంత బిడ్డనే అస్త్రంగా చేసుకున్నాడు.

సుశీల్​ ఆ చిన్నారిని సంచిలో దాచి స్కూటర్​ ముందు భాగంపై పెట్టాడు. ఇది గమనించిన ఓ యువతి.. బిడ్డను అపహరిస్తున్నాడనుకుంది. వెంటనే ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో అప్​లోడ్​ చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు.. ఫొటో ఆధారంగా గాలింపు చేపట్టారు. చివరికి ఓ మాల్​ వద్ద సుశీల్​ను పట్టుకున్నారు. భార్యను భయపెట్టడానికే ఇలా చేసినట్టు అంగీకరించాడు సుశీల్​. మరోసారి ఇలా చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవంటూ.. ఆ మందుబాబును పోలీసులు మందలించి వదిలేశారు.

ఇదీ చూడండి- శాడిస్ట్​ భర్త: భార్యపై అనుమానంతో కత్తిరించాడు

ZCZC
PRI ESPL INT SRG
.LONDON FES18
UK-INDIA-LTTE-BOOK
India used British pilots in fight against LTTE: Book
By Aditi Khanna
         London, Feb 6 (PTI) British mercenary pilots helped Indian troops in their battle against the Liberation Tigers for Tamil Eelam (LTTE) rebels in Sri Lanka in the 1980s, a new book reveals for the first time.
         The Indian Peace Keeping Force (IPKF) received air support from these for-hire British pilots despite Indian diplomats publicly condemning the presence of UK mercenaries in Sri Lanka, according to the book, 'Keenie Meenie: The British Mercenaries Who Got Away With War Crimes', authored by UK-based investigative journalist Phil Miller.
         "Despite India publicly opposing the presence of British mercenaries in Sri Lanka, my research reveals that by 1987 the Indian military were using white pilots to provide air cover for their operations in Jaffna in what appears to have been a case of my enemy's enemy is my friend," said Miller.
         India's secret use of British mercenaries lasted for four months after the Indo-Lanka accord was signed between former prime minister Rajiv Gandhi and then Sri Lankan president Junius Jayewardene in 1987.
         The book also traces the involvement of British mercenaries in atrocities against Tamil civilians that occurred prior to the arrival of the IPKF.
         'Keenie Meenie', from the title of the book, is thought to be a Arabic slang for covert activities and was run by a retired colonel, Jim Johnson, a former Special Air Services (SAS) commander who had conducted secret missions in Yemen and Oman.
         Johnson's counter-insurgency experience came to the attention of Jayewardene at the start of Sri Lanka's civil war in 1983, when the Anglophile leader was looking for British aid to defeat the Tamil Tigers.
         Britain refused to officially send troops to help Jayewardene, fearing it would have jeopardised "substantial commercial and defence" deals with India, who initially supported the Tamil separatists, notes the account.
         Former prime minister Indira Gandhi's personal envoy to Sri Lanka, Gopalaswami Parthasarathy, warned Britain's most senior diplomat Sir Antony Acland that "UK training of Sri Lankan security forces would not be helpful".
         Instead, declassified documents reveal, Britain allowed retired UK soldiers to work in Sri Lanka under the control of Keenie Meenie Services (KMS).
         Britain's high commissioner in Colombo, David Gladstone, noted in a telegram: "(Colonel) Johnson confirmed that KMS pilots were flying SLAF (Sri Lankan Air Force) helicopters in support of IPKF operations in the Jaffna peninsula until 27th November (1987), when the last pilot was withdrawn...IPKF will miss the support provided by their pilots."
         Gladstone added: "The Indians may after all come to regret the reduction in the KMS presence here. In the circumstances, it is not surprising we have heard no recent criticism from Indian sources of KMS activities."
         By 1985, Britain's Foreign Office believed that "only KMS pilots are currently capable of flying armed helicopter assault operations in Sri Lanka".
         Miller's book, published by Pluto Press and formally launched in London last week, cites declassified cables that show British diplomats expected there would be "very hard words from India" if a KMS pilot was shot down by the Tamil militants.
         India's then foreign secretary, Romesh Bhandari, described the situation in Sri Lanka as "genocide" and warned that the role of the British pilots was "unhelpful".
         However, India's attitudes gradually began to shift and the envoy to Colombo, Jyotindra Nath Dixit, said New Delhi had to publicly deplore the use of UK mercenaries in Sri Lanka but privately he accepted there was "a large pool of ex-military personnel" in Europe and North America who wanted to "market these skills" and if it was not KMS then it would be another "cowboy" outfit involved.
         The KMS came into being in the 1970s with battle-hardened British veterans and, according to the book based on previously classified accounts, were active in controversial operations around the world with the UK governments of the time unable to fully control them. PTI AK
SCY
02061023
NNNN
Last Updated : Feb 29, 2020, 9:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.