ETV Bharat / bharat

రాజ్యాంగం: ఏ దేశం నుంచి ఏం సంగ్రహించాం? - భారత గణతంత్ర దినోత్సవం గురించి

భారత రాజ్యాంగం... ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం. ఎన్నో దేశాల సమాహారమే మన రాజ్యాంగం. బ్రిటన్​, ఐర్లాండ్, అమెరికా సహా అనేక దేశాల మేలైన లక్షణాలు భారత రాజ్యాంగంలో ఒదిగిపోయాయి.

constitution of india
constitution of india
author img

By

Published : Jan 26, 2020, 10:00 AM IST

Updated : Feb 18, 2020, 10:55 AM IST

ప్రపంచంలోనే అతి పెద్దదైన భారత రాజ్యాంగంలో ఎన్నో దేశాల మేలైన లక్షణాలు ఒదిగిపోయాయి. ఒక్కో దేశ రాజ్యాంగం నుంచి ఒక విధానం చొప్పున, 10 దేశాల్లో విజయవంతమైన వాటిని స్ఫూర్తిగా తీసుకున్నాం.

బ్రిటన్​...

పార్లమెంటరీ వ్యవస్థలకు మాతృక లాంటి బ్రిటన్​ నుంచి.. పార్లమెంటరీ ప్రభుత్వం, చట్టాల రూపల్పన ప్రక్రియ, ఏక పౌరసత్వం, మంత్రిమండలి వ్యవస్థ, పార్లమెంటరీ అధికారాలు, ద్వి సభల విధానం, స్పీకర్​ వ్యవస్థ.

ఐర్లాండ్​...

ఆదేశిక సూత్రాలు, రాష్ట్రపతి ఎన్నిక విధానం, రాజ్యసభకు, సభ్యులకు రాష్ట్రపతి నామినేట్​ చేసే విధానం.

అమెరికా...

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి కార్యకలాపాలు, రాష్ట్రపతి అభిశంసన, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు తొలగింపు, ప్రాథమిక హక్కులు న్యాయ సమీక్ష, న్యాయవ్యవస్థ స్వేచ్ఛ, రాజ్యాంగ ప్రవేశిక.

కెనడా...

శక్తిమంతమైన కేంద్ర ప్రభుత్వ సమాఖ్య వ్యవస్థ, కేంద్రం-రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీ, కేంద్రానికి అవశిష్ట అధికారాలు, గవర్నర్ల నియామకం, సుప్రీంకోర్టు పరిధి.

ఆస్ట్రేలియా..

ఉమ్మడి జాబితా అంశం, ఉభయ సభల సంయుక్త సమావేశం(అధికరణ 108), దేశంలోని రాష్ట్రాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యం.

యూఎస్​ఎస్​ఆర్​(ప్రస్తుత రష్యా)...

ప్రాథమిక విధులు, పంచవర్ష ప్రణాళిక విధానం.

జర్మనీ..

అత్యయిక పరిస్థితుల్లో ప్రాథమిక హక్కుల రద్దు, ఆ సమయంలో కేంద్రానికి అదనపు అధికారాలు.

దక్షిణాఫ్రికా...

రాజ్యసభ సభ్యుల ఎన్నిక, రాజ్యాంగ సవరణలు.

జపాన్​..

న్యాయ సూత్రాలు

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Feb 18, 2020, 10:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.