హిమాచల్ ప్రదేశ్ కిన్నౌర్ జిల్లావ్యాప్తంగా మంచు విపరీతంగా కురుస్తోంది. రహదారులన్నీ మంచు దుప్పటి కప్పుకున్నాయి. ఎడతెరిపి లేని హిమపాతం కారణంగా చలిగాలుల తీవ్రత బాగా పెరిగిపోయింది. ఫలితంగా పాఠశాలలకు ఇవాళ కూడా సెలవు ప్రకటించారు.
సిమ్లా జిల్లాలోని కుఫ్రి, నార్కండ, ఖరపథార్ ప్రాంతాల్లో రాత్రి బాగా మంచుకురిసింది. ఫలితంగా చినిబంగ్లా రహదారిని మూసివేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. అయితే ప్రధాన రహదారులు మాత్రం తెరిచే ఉంచినట్లు చెప్పారు.
![Snowfall in higher reaches of HP](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5199948_snow9.jpg)
![Snowfall in higher reaches of HP](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5199948_snow6.jpg)
![Snowfall in higher reaches of HP](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5199948_snow2.jpg)
![Snowfall in higher reaches of HP](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5199948_snow7.jpg)
![Snowfall in higher reaches of HP](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5199948_snow8.jpg)
![Snowfall in higher reaches of HP](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5199948_snow3.jpg)
![Snowfall in higher reaches of HP](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5199948_snow5.jpg)
![Snowfall in higher reaches of HP](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5199948_snow10.jpg)
![Snowfall in higher reaches of HP](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5199948_snow1.jpg)
ఇదీ చూడండి: 'మార్గదర్శి' శరద్ పవార్‌పై శివసేన ప్రశంసల జల్లు