ETV Bharat / bharat

స్కేటింగ్​ గార్బాతో పరాశక్తికి చిన్నారుల నీరాజనం!​

ఈ కాలంలో పిల్లలకు రోటీన్​గా ఉంటే ఏదీ నచ్చడంలేదు. అందుకే భక్తిలోనూ వినూత్నతను చాటుతున్నారు. సంప్రదాయాలకూ ఆధునికతను జోడిస్తున్నారు. అవును... సంప్రదాయ గార్బా నృత్యంలో స్కేటింగ్ క్రీడను జోడించి ట్రెండ్​ సృష్టించారు ఈ చిన్నారులు.

స్కేటింగ్​ గార్బాతో పరాశక్తికి చిన్నారుల నీరాజనం!​
author img

By

Published : Oct 1, 2019, 7:27 PM IST

Updated : Oct 2, 2019, 7:06 PM IST

స్కేటింగ్​ గార్బాతో పరాశక్తికి చిన్నారుల నీరాజనం!​

నవరాత్రి ఉత్సవాల్లో సంప్రదాయ గార్బా నృత్యానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఉత్తరాదిన పురుడు పోసుకున్నా క్రమంగా దేశవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిందీ నాట్యం. తొమ్మిది రోజులు ఆదిపరాశక్తిని ఆనందపరిచే ఉద్దేశంతో అంతా కలిసి గార్బా ప్రత్యేక పాటలకు ఇష్టంగా నాట్యం చేయడం అనాథిగా వస్తున్న ఆచారం.

ఈ తరంవారు మాత్రం దేశమంతా ఆడుకునే గార్బాలో తమకంటూ ఓ ప్రత్యేకత ఉండాలనుకున్నారు. ఆ దుర్గా భవానీని వినూత్నంగా కొలవాలనుకుంటున్నారు. అందుకే సూరత్​కు చెందిన మీనా మోదీ బృందం ఓ కొత్త ఆలోచన చేసింది. సంప్రదాయ నృత్యానికి ఆధునిక క్రీడను జోడించింది. కాళ్లకు స్కేటింగ్​ షూస్​ వేసుకుని అవలీలగా గార్బా ఆడుతూ ప్రశంసలు పొందుతోంది.

"మా బృందంలో 4 నుంచి 15 ఏళ్ల పిల్లలకు హిప్​హాప్​ గార్బా నేర్పిస్తున్నాం. సంప్రదాయంలో వెస్టర్న్​ స్టెప్స్​ జోడించారు. కొత్తగా చేశామని భావిస్తున్నారు. స్కేట్​ షూ​తో ఎగిరినప్పుడు కిందపడే అవకాశాలు ఎక్కువే. కానీ, వినూత్నంగా చేయాలన్న తాపత్రయంతో వీరు చాలా కష్టపడి నేర్చుకున్నారు. అందుకే చూడండి ఎంత సంతోషంగా ఉన్నారో."
- మీనా మోదీ

గార్బాలో హిప్​హాప్​, కాంటెంపెరరీ, రాజస్థానీ, పాశ్చాత్య సంగీతాలకు లయబద్దంగా స్కేటింగ్​ చేస్తూ అబ్బురపరుస్తూన్నారు చిన్నారులు.

ఇదీ చూడండి:హెల్మెట్లతో గుజరాతీ యువత గార్బా నృత్యం

RESTRICTION SUMMARY: NO ACCESS IRAN / NO ACCESS BBC PERSIAN / NO ACCESS VOA PERSIAN / NO ACCESS MANOTO TV / NO ACCESS IRAN INTERNATIONAL
SHOTLIST:
++The Associated Press is adhering to Iranian law that stipulates all media are banned from providing BBC Persian, VOA Persian, Manoto TV and Iran International any coverage from Iran, and under this law if any media violate this ban the Iranian authorities can immediately shut down that organisation in Tehran.++
IRAN PRESS - NO ACCESS IRAN / NO ACCESS BBC PERSIAN / NO ACCESS VOA PERSIAN / NO ACCESS MANOTO TV / NO ACCESS IRAN INTERNATIONAL
Tehran - 1 October 2019
1. Wide of Gholamhossein Esmaili, Iranian judiciary spokesman, speaking during a regular briefing
2. SOUNDBITE (Farsi) Gholamhossein Esmaili, Iranian judiciary spokesman:
(answering a question on Kameel Ahmady, a British-Iranian anthropologist)
"The news of this person's arrest is true. It's about ties with foreign countries and institutes affiliated with foreign (intelligence) services. The case is in its initial investigation stage."
3. Wide of briefing
4. SOUNDBITE (Farsi) Gholamhossein Esmaili, Iranian judiciary spokesman:
(On Hossein Fereidoun, the president's brother)
"About Mr. Hossein Fereidoun, his seven-year prison sentence issued by the primary court has been reduced to five years. But he must still pay his fines and return around 31 billion Iranian rials taken as a bribe."
5. Close of Esmaili
STORYLINE:
A spokesman for Iran's judiciary has confirmed the arrest of an Iranian-British anthropologist amid tensions with the West.
Gholamhossein Esmaili said on Tuesday that authorities had detained anthropologist Kameel Ahmady over suspected links to "institutes affiliated with foreign intelligence services."
He said the case was in the initial investigation phase.
This was the first time Iran acknowledged Ahmady's arrest.
His wife Shafagh Rahmani and activists had announced he was detained in August.
Ahmady is just the latest dual national detained amid heightened tensions between Iran and the West over its nuclear program.
Also Tuesday, Esmaili said an appeals court had reduced the prison sentence of Hossein Fereidoun, brother of President Hassan Rouhani, over bribery charges, to five years from seven.
Iranian media had said in May he had been sentenced to an unspecified prison term for corruption.
Fereidoun, a close confidante of the president, was accused of financial misconduct dating back to 2016, in charges brought by hard-liners who dominate the country's judiciary.
His trial began in February, and he has been free on bail since, spending a night in prison in 2017.
Rouhani changed his surname from Fereidoun decades ago.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 2, 2019, 7:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.