ETV Bharat / bharat

ఎన్సీపీతో కలిసి శివసేన పాపం చేసింది: భాజపా

author img

By

Published : Nov 25, 2019, 9:27 AM IST

కాంగ్రెస్​, ఎన్​సీపీ కూటమితో జత కట్టి శివసేన పాపం చేసిందని భాజపా తీవ్ర విమర్శలు చేసింది. శివసేన వ్యవస్థాపకుడు బాల్​ ఠాక్రే సిద్ధాంతాలను ఆ పార్టీ విస్మరించిందని ఆరోపించింది.

ఎన్సీపీతో కలిసి శివసేన పాపం చేసింది: భాజపా

శివసేనపై తీవ్ర విమర్శలు చేసింది భాజపా. కాంగ్రెస్​, ఎన్​సీపీ కూటమితో జట్టుకట్టడాన్ని తప్పుబట్టింది. పెద్ద 'పాపం' చేసిందని ఆరోపించింది. పార్టీ వ్యవస్థాపకుడు బాల్​ ఠాక్రే సిద్దాంతాలను శివసేన విస్మరించిందని ధ్వజమెత్తింది కమలం పార్టీ. భాజపా శాసన సభ్యుల సమావేశం అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ సినియర్​ నేత ఆశిశ్​ షెల్లర్​.

బల పరీక్షలో గెలుపు కోసం అన్ని వ్యూహాలపై చర్చించినట్లు ఆశిశ్​ షెల్లర్​ తెలిపారు. పలువురు స్వతంత్ర ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు చెప్పారు.

ఇదీ చూడండి:సుప్రీం ఆదేశాలను స్వాగతించిన భాజపా- 'పరీక్ష'కు విపక్షాల పట్టు

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Max use 2 minutes. Use within 14 days. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: Standalone digital clips allowed.
SHOTLIST: Weybridge, England, UK. 24th November 2019.
Karim Abdel Gawad (EGY, world number 4) beats Mohamed ElShorbagy (EGY, world number 2), 8-11, 11-3, 11-1, 10-12, 11-6
1. 00:00 Second game, Gawad backhand winner (5-1, 0-1)
2. 00:08 Replay
3. 00:13 Third GAME BALL -  Gawad backhand drop shot to take game
4. 00:22 Fourth GAME BALL - Gawad block grants ElShorbagy the point to force a deciding game
5. 00:52 Replay
6. 00:56 Fifth game, ElShorbagy backhand goes low (5-8 for Gawad)
7. 01:26 Replay
8. 01:30 CHAMPIONSHIP BALL - Gawad backhand winner concludes match
9. 02:07 Replay
10. 02:12 Gawad lifts trophy
SOURCE: PSA
DURATION: 02:21
STORYLINE:
Karim Abdel Gawad came out victorious from a gruelling 90 minute five-game final at the Channel VAS Championship, beating world number two Mohamed ElShorbagy 8-11, 11-3, 11-1, 10-12, 11-6 in Weybridge, England, UK on Sunday.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.