ETV Bharat / bharat

'మైనారిటీ' పిల్​పై ఏజీ​ సాయం కోరిన సుప్రీం

దేశంలోని మైనార్టీలను నిర్ణయించే పద్ధతిని మార్చాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ చేపట్టింది సుప్రీం కోర్టు. ఈ పిటిషన్​పై అటార్నీ జనరల్​ కేకే వేణుగోపాల్​ సాయం కోరింది. సంబంధిత కాపీలను ఏజీ కార్యాలయానికి పంపాలని పిటిషనర్​ను ఆదేశించింది. నాలుగు వారాల అనంతరం తదుపరి విచారణ చేపడతానంది.

author img

By

Published : Jul 19, 2019, 3:32 PM IST

'మైనారిటీ' పిల్​పై ఏజీ​ సాయం కోరిన సుప్రీం

మైనార్టీలను జాతీయ స్థాయి గణాంకాల ఆధారంగా కాకుండా రాష్ట్ర స్థాయి గణాంకాల ప్రకారం గుర్తించాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్​పై అటార్నీ జనరల్​ కేకే వేణుగోపాల్​ సాయం కోరింది.

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వ్యాజ్యాన్ని విచారించింది. వ్యాజ్యం దాఖలు చేసిన భాజపా నేత, న్యాయవాది అశ్వినీకుమార్​ ఉపాధ్యాయ.. పిటిషన్​ కాపీలను అటార్నీ జనరల్​ కార్యాలయానికి అందించాలని ఆదేశించింది. దీనిపై నాలుగు వారాల తరువాత విచారణ చేపట్టనున్నట్లు వెల్లడించింది.

మైనార్టీ వర్గాలను గుర్తించడంలో జాతీయ స్థాయి గణాంకాలను పరిగణనలోకి తీసుకోవడం సరికాదని సీనియర్​ న్యాయవాది ముఖుల్​ రోహత్గీ సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపారు.

ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, పార్శీలను మైనార్టీలుగా గుర్తిస్తూ 26 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్​ను సవాలు చేస్తూ మైనార్టీ అనే పదాన్ని రాష్ట్రస్థాయి జనాభా ఆధారంగా నిర్వచించాలని అశ్వినీకుమార్​ పిటిషన్​ దాఖలు చేశారు. జాతీయ స్థాయి గణాంకాల ఆధారంగా మెజార్టీగా ఉన్న హిందువులు..కొన్ని ఈశాన్య రాష్ట్రాలతో పాటు, జమ్ముకశ్మీర్​లో మైనార్టీలుగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ఆయా రాష్ట్రాల్లో హిందువులకు మైనార్టీలకు అందాల్సిన ప్రయోజనాలు లభించడం లేదని తెలిపారు.

2011 జనాభా లెక్కల ప్రకారం 8 రాష్ట్రాల్లో హిందువులు మైనార్టీలుగా ఉన్నారు.

ఇదీ చూడండి: 9నెలల్లో బాబ్రీ కేసు తీర్పు ఇవ్వాలి: సుప్రీం

RESTRICTION SUMMARY: NO ACCESS TAIWAN
SHOTLIST:
FTV - NO ACCESS TAIWAN
Saint Lucia - 18 July 2019
1. Taiwan President Tsai Ing-wen speaking to journalists
2. SOUNDBITE (Mandarin) Tsai Ing-wen, President of Taiwan:
"Regarding the Hong Kong people (who have arrived Taiwan), we will deal with them following humanitarian principles."
3. Tsai with journalists
EBC - NO ACCESS TAIWAN
Saint Lucia - 18 July 2019
4. SOUNDBITE (Mandarin) Tsai Ing-wen, President of Taiwan:
"Taiwan's defence ministry and other military-related units are closely monitoring China's military maneuvers. We can tell that these are routine drills and activities, but we are closely watching if they are doing anything else."
5. Various of Tsai with journalists
STORYLINE:
Taiwanese President Tsai Ing-wen on Thursday said that her government will "follow humanitarian principles" when dealing with asylum seekers from Hong Kong who have taken part in anti-extradition law protests.
She spoke at a news conference while on an official visit to Taiwan's diplomatic ally Saint Lucia, in the eastern Caribbean Sea.
Taiwanese media reported that a dozen people from Hong Kong arrived in Taiwan hoping to seek political asylum.
Commenting on China's recent military maneuvers, she said that Taiwan's defence ministry and other military-related units are closely monitoring and are also "closely watching if they are doing anything else".
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.