ETV Bharat / bharat

ఎన్నికల్లో ప్లాస్టిక్ వాడకంపై కేంద్రానికి సుప్రీం నోటీసులు - usage of plastic in elections pil in supreme court

ఎన్నికల ప్రచారంలో ప్లాస్టిక్ బ్యానర్లు, హోర్డింగుల వాడకాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు. దీనిపై స్పందించాలని కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా స్పందన తెలియజేయాలని ఆదేశించింది.

SC notice to Centre, ECI on plea against use of plastic during polls
ప్రచారంలో ప్లాస్టిక్ వాడకంపై కేంద్రానికి సుప్రీం నోటీసులు
author img

By

Published : Jan 9, 2020, 6:47 PM IST

ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్లాస్టిక్ బ్యానర్లు, హోర్డింగుల వాడకానికి వ్యతిరేకంగా దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. దీనిపై స్పందించాలని కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. పర్యావరణం, అడవుల మంత్రిత్వ శాఖతో పాటు ఎన్నికల కమిషన్‌కు జస్టిస్ ఎల్.నాగేశ్వర రావు నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల్లో ప్లాస్టిక్ వాడకంపై నాలుగు వారాల్లోగా స్పందించాలని ఆదేశించింది.

ఈ వ్యాజ్యాన్ని డబ్ల్యూఎడ్విన్ విల్సన్ దాఖలు చేశారు. ప్లాస్టిక్ వాడకానికి వ్యతిరేకంగా జారీ అయిన సూచనలను పాటిస్తున్నారా లేదా అన్న విషయాన్ని పర్యవేక్షించాలని భారత ఎన్నికల సంఘం, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన ఎన్నికల అధికారులను కోరుతూ జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాలు ఇచ్చింది. అయితే పీవీసీ బ్యానర్లను ఎన్నికల్లో ఉపయోగించడంపై నిషేధం విధించాలన్న ప్రధాన సమస్యపై ఎన్‌జీటీ సమర్థంగా స్పందించలేదని పిటిషనర్ ఆరోపించారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి హాని జరుగుతున్న విషయాన్ని గుర్తు చేశారు.

ZCZC
PRI GEN NAT
.NEWDELHI DEL28
POL-CPIM-AS-PM
When was the last time a PM could not visit a state because of public anger: Yechury
         New Delhi, Jan 9 (PTI) When was the last time a Prime Minister could not visit a state, which is also ruled by his party, because of public anger, asked CPI(M) general secretary Sitaram Yechury on Thursday.
         His statement came a day after BJP Assam unit spokesman Rupam Goswami said no confirmation for PM Narendra Modi's visit to Guwahati to inaugurate the 3rd Khelo India Youth Games 2020 on January 10 has been received.
         Earlier, Modi was to attend the annual Indo-Japan Summit there, which was postponed in the wake of the anti-Citizenship Amendment Act protests.
         "The extent and intensity of anger on the streets against CAA-NRC-NPR scheme is so high that Modi has had to cancel his visit to Assam twice. When was the last time a PM could not even visit a state, which is also ruled by his party, because of public anger?," Yechury tweeted. PTI ASG ASG
TDS
TDS
01091402
NNNN

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.