ETV Bharat / bharat

కోల్​కతా మాజీ సీపీ 'రాజీవ్​'​ పిటిషన్​ తిరస్కరణ - SC

కోల్​కతా మాజీ సీపీ రాజీవ్​ కుమార్​ పిటిషన్​ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. శారదా కుంభకోణం కేసులో అరెస్టు నుంచి రక్షణ గడువు పొడిగించాలన్న రాజీవ్ అభ్యర్థనపై విచారించేందుకు నిరాకరించింది.

కోల్​కతా మాజీ కమిషనర్​ పిటిషన్​ను తిరస్కరించిన సుప్రీం
author img

By

Published : May 24, 2019, 7:05 PM IST

కోల్​కతా మాజీ కమిషనర్​ పిటిషన్​ను తిరస్కరించిన సుప్రీం

శారదా కుంభకోణం కేసులో అరెస్టు నుంచి రక్షణ గడువు పొడిగించాలన్న కోల్​కతా సీపీ రాజీవ్​ కుమార్​ పిటిషన్​ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. గతంలో ఇచ్చిన ఏడు రోజుల రక్షణ గడువు శుక్రవారంతో ముగియనుంది.

అరెస్టు నుంచి రక్షణ కోసం కోల్​కతా హైకోర్టు, ట్రయల్​ కోర్టులను ఆశ్రయించవచ్చని రాజీవ్​కు సూచించింది జస్టిస్​ అరుణ్​ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం.

ఇదీ చూడండి: కోచింగ్​ సెంటర్​లో మంటలు.. 15 మంది విద్యార్థులు మృతి..

కోల్​కతా మాజీ కమిషనర్​ పిటిషన్​ను తిరస్కరించిన సుప్రీం

శారదా కుంభకోణం కేసులో అరెస్టు నుంచి రక్షణ గడువు పొడిగించాలన్న కోల్​కతా సీపీ రాజీవ్​ కుమార్​ పిటిషన్​ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. గతంలో ఇచ్చిన ఏడు రోజుల రక్షణ గడువు శుక్రవారంతో ముగియనుంది.

అరెస్టు నుంచి రక్షణ కోసం కోల్​కతా హైకోర్టు, ట్రయల్​ కోర్టులను ఆశ్రయించవచ్చని రాజీవ్​కు సూచించింది జస్టిస్​ అరుణ్​ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం.

ఇదీ చూడండి: కోచింగ్​ సెంటర్​లో మంటలు.. 15 మంది విద్యార్థులు మృతి..

AP Video Delivery Log - 1100 GMT News
Friday, 24 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1052: Thailand Parliament AP Clients Only 4212423
Thailand's king opens new parliament
AP-APTN-1052: EU UK PM AP Clients Only 4212424
EU briefing on Juncker's reaction to UK PM speech
AP-APTN-1045: UK Downing St Cat AP Clients Only 4212419
Larry the Cat carried into 10, Downing Street
AP-APTN-1037: UK PM 4 AP Clients Only 4212407
UK PM insists party will recover from infighting
AP-APTN-1027: UK Westminster Aerials No access by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4212417
Aerials of Westminster as UK PM announces departure
AP-APTN-1026: UK PM Contenders 2 Content has significant restrictions; see script for details 4212416
Archive of possible contenders for UK PM
AP-APTN-1023: Pakistan India Reaction AP Clients Only 4212415
Pakistanis hope Modi win will benefit relations
AP-APTN-1020: UK PM Contenders 1 Content has significant restrictions; see script for details 4212414
Archive of possible contenders for UK PM
AP-APTN-1018: China MOFA Briefing AP Clients Only 4212391
DAILY MOFA BRIEFING
AP-APTN-1007: Pakistan Iran Visit No access Pakistan 4212413
Iran’s FM in Pakistan amid tensions with US
AP-APTN-1001: UK PM Husband AP Clients Only 4212410
UK PM's husband waits for her to make announcement
AP-APTN-0956: UK PM 3 AP Clients Only 4212404
UK PM offers Brexit advice to her successor
AP-APTN-0952: Archive Theresa May Part 2 Content has significant restrictions; see script for details 4212409
Profile of PM May as she announces she's quitting
AP-APTN-0943: US Trump Pelosi AP Clients Only 4212406
Trump calls House Speaker Pelosi 'Crazy Nancy'
AP-APTN-0940: UK PM 2 AP Clients Only 4212401
PM gets emotional as she announces leaving date
AP-APTN-0938: UK PM AP Clients Only 4212399
PM May to quit as party leader on 7 June
AP-APTN-0930: UK D Day Veteran AP Clients Only 4212403
UK veteran recalls fear and sacrifice of D-Day
AP-APTN-0929: Archive Theresa May Part 1 Content has significant restrictions; see script for details 4212402
Profile of PM May as she announces she's quitting
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.