కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వైరస్‌పై అవగాహన కల్పించేందుకు తన వంతు ప్రయత్నం చేశాడు ప్రముఖ సైకత శిల్పి మానస్ కుమార్ సాహో. హోలీ సందర్భంగా ప్రజలకు పండగ శుభాకాంక్షలు తెలుపుతూ.. కరోనాతో జాగత్రగా ఉండండి అంటూ ఒడిశా పూరీలోని సముద్ర తీరాన సైకత శిల్పాన్ని తీర్చిదిద్దాడు.
-
My #sandArt on #HappyHoli2020 and massage is AVOID COLOUR AVOID CORONAVIRUS pic.twitter.com/MV8dcVIfhw
— Manas sahoo (@SandArtistManas) March 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">My #sandArt on #HappyHoli2020 and massage is AVOID COLOUR AVOID CORONAVIRUS pic.twitter.com/MV8dcVIfhw
— Manas sahoo (@SandArtistManas) March 9, 2020My #sandArt on #HappyHoli2020 and massage is AVOID COLOUR AVOID CORONAVIRUS pic.twitter.com/MV8dcVIfhw
— Manas sahoo (@SandArtistManas) March 9, 2020
సైకత శిల్పం తీర్చిదిద్దేందుకు 7 గంటలు శ్రమించాడు సాహో. 'రంగులకు దూరంగా ఉండండి.. కరోనాకు దూరంగా ఉండండి' అనే సందేశాన్ని తన ఇసుక చిత్రం ద్వారా ఇచ్చాడు. 15 అడుగుల వెడల్పుతో తయారు చేసిన ఈ కళాఖండం కోసం 15 టన్నుల ఇసుకను ఉపయోగించినట్లు చెప్పుకొచ్చాడు.
ఇదీ చూడండి:ఎన్నికల విషయంలో పైపూతలతోనా ప్రక్షాళన?