ETV Bharat / bharat

'ఆర్​పీఎఫ్'​కు గ్రూప్​- ఏ హోదా కల్పిస్తూ  పేరు మార్పు

రైల్వే రక్షణ దళం (ఆర్​పీఎఫ్​)​ పేరును ఇండియన్​ రైల్వే ప్రొటెక్షన్​ ఫోర్స్​ సర్వీస్(ఐఆర్​ఫీఎఫ్​ఎస్​) ​గా మారుస్తూ  ఉత్తర్వులు జారీ చేసింది ర్వైల్వే మంత్రిత్వశాఖ. పేరు మార్పుతో పాటు 'గ్రూప్-​ ఏ' హోదాను కల్పించింది.

rpf
'ఆర్​పీఎఫ్'​కు గ్రూప్​-ఏ హోదా కల్పిస్తూ  పేరు మార్పు
author img

By

Published : Dec 31, 2019, 6:35 PM IST

రైల్వే ప్రొటెక్షన్​ ఫోర్స్​ పేరును మారుస్తూ నిర్ణయం తీసుకుంది రైల్వే మంత్రిత్వశాఖ. ఆర్​పీఎఫ్​కు గ్రూప్​- ఏ హోదాను కల్పిస్తూ 'ఇండియన్​ రైల్వే ప్రొటెక్షన్​ ఫోర్స్​ సర్వీస్​'గా నామకరణం చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. .

రైల్వే ప్రొటెక్షన్​ ఫోర్స్​ పేరును మారుస్తూ నిర్ణయం తీసుకుంది రైల్వే మంత్రిత్వశాఖ. ఆర్​పీఎఫ్​కు గ్రూప్​- ఏ హోదాను కల్పిస్తూ 'ఇండియన్​ రైల్వే ప్రొటెక్షన్​ ఫోర్స్​ సర్వీస్​'గా నామకరణం చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. .

ఇదీ చూడండి : ఈ-చెత్త తెచ్చిస్తే ఇయర్​ఫోన్స్​, డేటా కేబుల్స్​ ఫ్రీ

Lucknow (Uttar Pradesh), Dec 31 (ANI): Deputy Chief Minister of Uttar Pradesh Keshav Prasad Maurya said that the Popular Front of India (PFI) had fanned protests against Citizenship (Amendment) Act (CAA) in the state. "Students' Islamic Movement of India (SIMI), the Popular
Front of India (PFI) fanned protests in the state. Pursuant to the probe, the truth has come to the fore," Maurya told the mediapersons. Any anti-national in the state and country would not be tolerated, the deputy chief minister said, adding that if SIMI comes out in a different form, it will be crushed. The comments came in the backdrop of a letter written by Uttar Pradesh Director General of Police (DGP) OP Singh to the Ministry of Home Affairs seeking a ban on PFI for its involvement in the violent protests against the CAA and National Register of Citizens (NRC) that took place on December 19.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.