ETV Bharat / bharat

డేవిడ్​​ అటెన్​బరోకు ఇందిరాగాంధీ శాంతి పురస్కారం - richard attenbaro won indira gandhi peace prize

మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ శాంతి బహుమతికి ఎంపికయ్యారు ప్రముఖ ప్రకృతి శాస్త్రవేత్త, బ్రాడ్ కాస్టర్ సర్​ డేవిడ్ అటెన్​బరో. ప్రకృతి రహస్యాలపై చేసిన కృషికి అటెన్​బరోకు ఈ అవార్డు అందిస్తున్నట్లు దిల్లీలోని ఇందిరా గాంధీ స్మారక ట్రస్టు ప్రకటన విడుదల చేసింది.

రిచర్డ్​ అటెన్​బరోకు ఇందిరాగాంధీ శాంతిపురస్కారం!
author img

By

Published : Nov 19, 2019, 1:34 PM IST

Updated : Nov 19, 2019, 1:39 PM IST

ప్రముఖ ప్రకృతి శాస్త్రవేత్త, బ్రాడ్‌కాస్టర్‌ స‌ర్ డేవిడ్ అట‌ెన్‌బ‌రో.. ఈ ఏడాది ఇందిరాగాంధీ శాంతి బ‌హుమ‌తికి ఎంపికయ్యారు. మాజీ రాష్ట్రప‌తి ప్రణ‌బ్ ముఖ‌ర్జీ నేతృత్వంలోని అంత‌ర్జాతీయ జ్యూరీ ఈ అవార్డు విజేత‌ను ఎంపిక చేసినట్లు దిల్లీలోని ఇందిరాగాంధీ మెమోరియ‌ల్ ట్రస్టు ఓ ప్రక‌ట‌న‌లో వెల్లడించింది. భూగోళంలోని ప్రకృతి ర‌హ‌స్యాల‌ను విశ‌దీక‌రించిన గొప్ప శాస్త్రవేత్త స‌ర్ అట‌ెన్‌బ‌రో అని ట్రస్టు ప్రకటించింది. జీవ‌వైవిధ్యాన్ని కాపాడుకునేందుకు అటెన్‌బ‌రో ఎంతో కృష్టి చేశార‌ని కొనియాడింది.

ప్రకృతి సంప‌దపై ఎన్నో పుస్తకాలు రాశారు అటెన్​బరో. ఎక్కువ శాతం బీబీసీ ఛానెల్ కోసం ప‌నిచేసిన అట‌ెన్‌బ‌రో ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డుల‌ు గెలుచుకున్నారు. ఆయన రూపొందించిన డాక్యుమెంట‌రీల‌కు కూడా విశేష గుర్తింపు ఉంది. అంత‌రిస్తున్న‌, స‌జీవంగా ఉన్న అనేక జీవాల‌కు అట‌ెన్‌బ‌రో పేరు పెట్టారు.

ఇదీ చూడండి: శక్తిమంతమైన కెమెరాను నింగిలోకి పంపే పనిలో ఇస్రో

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Baghdad - 17 November 2019  
1. Various of protesters chanting UPSOUND (Arabic) "our soul and blood are to be sacrificed to you, Iraq."
2. Various of  tear gas smoke rising amidst protestors
3. Various of protesters carrying injured and put them in vehicles which are driven away
4. Various of protesters and the security forces on al-Rasheed street in central Baghdad
5. Various of protesters chanting UPSOUND (Arabic) "our soul and blood are to be sacrificed to you, Iraq."
6. Various of a protester holding tear gas canisters
7. Protesters running on al-Rasheed street
8. Various of a building on fire near the demonstration area
9. Various of firefighters trying to put out the fire
STORYLINE:
Clashes erupted again between Iraqi security forces and anti-government protesters on al-Rasheed street in central Baghdad on Sunday.
Protesters were trying to expand their presence in Baghdad further after seizing control of a strategic central square.
Protesters were also trying to reach the Ahrar Bridge, after seizing part of the Sanak Bridge and central Khilani Square as they pressed on to try to get to the heavily fortified Green Zone, the seat of government.
Two people were wounded when security forces fired tear gas canisters.
Protesters also took control of a five-storey parking garage adjacent to the bridge, giving them a bird’s eye view over the Green Zone and the street below, mirroring tactics employed in Tahrir Square, where they occupied an iconic 14-storey Saddam Hussein-era building which has become a reference point for demonstrators.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Nov 19, 2019, 1:39 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.