ETV Bharat / bharat

'అన్నదాతల ఆవేదనను కేంద్రం వినాల్సిందే' - రైతు నిరసనలు

కేంద్రంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శల జోరు పెంచారు. సాగు చట్టాలపై రైతులు చేస్తోన్న ఉద్యమానికి మద్దతుగా ట్విట్టర్​లో ఓ వీడియో పోస్ట్​ చేశారు.

RAHUL GANDHI ON FARMERS PROTEST
'మట్టిలోని ప్రతి కణం ప్రతిధ్వనిస్తోంది.. కేంద్రం వినాల్సిందే'
author img

By

Published : Dec 26, 2020, 12:48 PM IST

రైతుల డిమాండ్లను వినిపించుకోవాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రాన్ని డిమాండ్​ చేశారు. మట్టిలోని ప్రతి కణం ప్రతిధ్వనిస్తోందని, ప్రభుత్వం వినాల్సిన అవసరం ఉందన్నారు. రైతు నిరసనలపై మూడు నిమిషాల నిడివి ఉన్న ఓ వీడియోను ట్విట్టర్​లో పోస్ట్ చేశారు. కేంద్రాన్ని విమర్శిస్తూ, ఆందోళనాకారులు పడుతున్న కష్టాలు తెలిపేలా వీడియో ఉంది.

  • मिट्टी का कण-कण गूंज रहा है,
    सरकार को सुनना पड़ेगा। pic.twitter.com/yhwH6D8uWO

    — Rahul Gandhi (@RahulGandhi) December 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

2 కోట్ల మంది సంతకాలు..

ఈనెల 24న రాహుల్ గాంధీ.. సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, అధీర్​ రంజన్ చౌదరీలతో కలిసి రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​తో భేటీ అయ్యారు. కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ 2 కోట్ల మంది రైతులు సంతకం చేసిన మెమోరాండంను రామ్​నాథ్​కు సమర్పించారు.​

ఇదీ చూడండి : చర్చల పునరుద్ధరణపై నేడు రైతు సంఘాల కీలక భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.