ETV Bharat / bharat

'రాహుల్ కశ్మీర్​కు వెళ్లొచ్చు..మేం అడ్డుకోవట్లేదు' - bjp latest news

జమ్ముకశ్మీర్​లో ఈయూ ఎంపీల బృందం పర్యటనపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టింది భాజపా. తాము ఎవరినీ కశ్మీర్​కు వెళ్లకుండా అడ్డుకోవట్లేదని తెలిపింది. కాంగ్రెస్​ నేత రాహుల్ సహా ఎవరైనా ఇప్పుడు కశ్మీర్​ను సందర్శించవచ్చని స్పష్టం చేసింది.

'రాహుల్ కశ్మీర్​కు వెళ్లొచ్చు..మేం అడ్డుకోవట్లేదు'
author img

By

Published : Oct 30, 2019, 6:42 AM IST

Updated : Oct 30, 2019, 7:11 AM IST

కశ్మీర్​ సందర్శనకు ఐరోపా సమాఖ్య ప్రతినిధుల బృందాన్ని అనుమతించడంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టింది భాజపా. ప్రస్తుతం కశ్మీర్​లో సాధారణ పరిస్థితులు ఉన్నాయని.. కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీ సహా ఎవరైనా ఆ ప్రాంతానికి వెళ్లవచ్చని భాజపా అధికార ప్రతినిధి షా నవాజ్ హుస్సేన్ వ్యాఖ్యానించారు. తాము ఎవరినీ అడ్డుకోవట్లేదన్నారు.

"కశ్మీర్​లో సాధారణ పరిస్థితులు వచ్చాక అక్కడికి వెళ్లకుండా కాంగ్రెస్ నేతలను ఎవరు అడ్డుకున్నారు? రాహుల్​ గాంధీ అయినా వెళ్లొచ్చు. వేరే ఎవరైనా సందర్శించవచ్చు. విమానంలో చేరుకోవచ్చు. ఈయూ ఎంపీలు వెళ్లడం మంచి పరిణామం. దాచిపెట్టాల్సింది ఏమీ లేదు."

- షా నవాజ్ హుస్సేన్​, భాజపా అధికార ప్రతినిధి.

ఇదీ చూడండి: సౌదీ అరేబియాతో భారత్​ 12 ఒప్పందాలు..

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours. All times in GMT.
TUESDAY, 29 OCTOBER
COMING UP ON ENTERTAINMENT DAILY NEWS
TUESDAY, 29 OCTOBER
2100
NEW YORK_ Emilia Clarke and Henry Golding discuss favorite holidays at "Last Christmas" premiere
WEDNESDAY 30 OCTOBER
0600
NEW YORK_ Amazon Prime's 'Jack Ryan' has its season two premiere with John Krasinski.
0800
LOS ANGELES_ 'Doctor Sleep' has its Los Angeles premiere with cast members Ewan McGregor and Rebecca Ferguson.   
NEW YORK_ Emilia Clarke, Michelle Yeoh, and Emma Thomas walk the red carpet for 'Last Christmas.'
1300
LONDON_ Actress Jillian Bell on prosthetics, padded bodysuits and filming at a real New York marathon for new comedy drama 'Brittany Runs a Marathon.'
2100
NEW YORK_ Jesse Plemons revisits 'Breaking Bad' character in 'El Camino,' talks working with De Niro and Pacino in 'The Irishman.'
2100
NEW YORK_Edward Norton and Willem Dafoe say "Motherless Brooklyn" themes of control and power apply today
CELEBRITY EXTRA
LONDON_ Country musicians Cassadee Pope and Logan Mize and 'Monster Croc Wrangler' Matt Wright praise the people who helped them get to where they are today.
BROADCAST VIDEO ALREADY AVAILABLE
NEW YORK_ Prince's anticipated, posthumous memoir is ready for fans.
LONDON_ Prince Harry presents UK Invictus Games team.
SKO_ South Korean sibling duo AKMU talk about their latest album and navy experience.
CELEBRITY EXTRA
LONDON_ John Krasinski, Michael Kelly and Wendell Pierce, and British comedy writer Chris Morris reveal their unsung heroes.
NEW YORK_ Actress Missi Pyle remembers 1999 guest spot on 'Friends.'
NASHVILLE_ Patsy and Loretta' stars love shooting scenes inside historic Ryman Auditorium.
Last Updated : Oct 30, 2019, 7:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.