ETV Bharat / bharat

కాంగ్రెస్​ను వీడి శివసేనలో చేరిన ప్రియాంక - Shiva sena

కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది శివసేనలో చేరారు. కాంగ్రెస్​లోని అన్ని బాధ్యతల నుంచి తప్పుకున్న కాసేపటికే ఉద్ధవ్​ ఠాక్రేను కలిసి, పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

శివసేనలో చేరిన ప్రియాంక చతుర్వేది
author img

By

Published : Apr 19, 2019, 1:11 PM IST

Updated : Apr 19, 2019, 3:50 PM IST

కాంగ్రెస్​ను వీడి శివసేనలో చేరిన ప్రియాంక

కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది పార్టీ ప్రాథమిక సభ్యత్వం సహా అన్ని పదవులకు రాజీనామా చేశారు. వెంటనే శివసేనలో చేరారు. ముంబయిలో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్​ ఠాక్రేను కలిసి పార్టీలో సభ్యత్వం తీసుకున్నారు.

ఎంతో ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు ప్రియాంక. లోక్​సభ ఎన్నికల టికెట్​ ఇవ్వనందునే కాంగ్రెస్​కు రాజీనామా చేశారన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు.

కొద్ది గంటల వ్యవధిలోనే..

ఉద్ధవ్​ను కలిసేందుకు కొద్ది గంటల ముందు కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీకి రాజీనామా లేఖ పంపారు ప్రియాంక. తన ట్విట్టర్​ ఖాతా 'బయో'​ నుంచి 'ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి' హోదాను తొలగించారు.

  • I am absolutely overwhelmed and grateful with the love and support I have got across board from the nation in the past 3 days.
    I consider myself blessed with this immense outpouring of support. Thank you to all who have been a part of this journey. pic.twitter.com/WhUYYlwHLj

    — Priyanka Chaturvedi (@priyankac19) April 19, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఎంతో బరువెక్కిన హృదయంతో నేను ఈ రాజీనామా లేఖ రాస్తున్నాను. పార్టీ సిద్ధాంతాలు నచ్చి ముంబయిలో పదేళ్ల క్రితం యువజన​ కాంగ్రెస్​ సభ్యురాలిగా చేరాను. ఈ పదేళ్ల కాలంలో రాజకీయంగా ఎదిగేందుకు పార్టీ నాకు అన్ని అవకాశాలు కల్పించింది. నాకు అప్పగించిన బాధ్యతలను నేను 100 శాతానికంటే ఎక్కువ నిబద్ధతతో నిర్వర్తించాను. అయితే కొద్ది వారాలుగా జరిగిన సంఘటనలతో... నా సేవలు పార్టీకి అంత అవసరం లేదని, పార్టీలో నేను చివరి అంకానికి చేరానని అనిపించింది. పార్టీలో ఇంకా ఎక్కువ కాలం కొనసాగితే అది నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుందని అనిపించింది. నాపట్ల కొంత మంది పార్టీ కార్యకర్తలు అసభ్యకరంగా ప్రవర్తించారు. కానీ పార్టీ వారిపై కఠిన నిర్ణయాలేమీ తీసుకోలేదు. అది నాకు ఎంతో బాధ కలిగించింది. నా రాజీనామా పత్రానికి ఆమోదం తెలిపి... వెంటనే పార్టీ బాధ్యతల నుంచి నన్ను విముక్తిరాలిని చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను."
- ప్రియాంక చతుర్వేది లేఖ సారాంశం

కారణం ఇదే...

కొన్ని నెలల క్రితం ఉత్తరప్రదేశ్​లోని మధురలో మీడియా సమావేశం నిర్వహించారు ప్రియాంక. ఈ సమావేశంలో కొంత మంది పార్టీ కార్యకర్తలు ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ ఘటన అధినేతల దృష్టికి వెళ్లినందున పార్టీ పెద్దలు వీరందిరిపై సస్పెన్షన్​ వేటు వేశారు. ఈనెల 15న మళ్లీ వీరందరినీ పార్టీలోకి తిరిగి ఆహ్వానించడంపై ప్రియాంక మనస్తాపానికి గురయ్యారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATE PRESS - AP CLIENTS ONLY
Caracas - 18 April 2019
1. Various of Russian Ambassador to Venezuela Vladimir Zaemskiy standing next to the official photo of Russian President Vladimir Putin
2. Zaemskiy entering his office and shaking hands with AP reporter
3. Zaemskiy speaking
4. Zaemskiy sitting for interview
5. SOUNDBITE (Spanish) Vladimir Zaemskiy, Russian Ambassador to Venezuela:
"They think they (US Trump admininstration) are the truth bearers. That none of us is a truth bearer and the history of humanity has demonstrated that (none of us are). It is as if they were believers in a very strange religion, as were the leaders of al-Qaeda, that also tried to dictate something to the United States and other countries, al-Qaeda or now the Islamic State (IS) as well. They (US) are trying to introduce their way of seeing things, their posture, their vision of the world on others and that is not right."  
6. Zaemskiy during interview
7. SOUNDBITE (Spanish) Vladimir Zaemskiy, Russian Ambassador to Venezuela:
"I hope that they do not reach the situation of a military invasion against Venezuela and that the moment of necessity for other countries does not arise, to prepare a response to such aggression. For that reason I would like to emphasise that I firmly believe that, after all, reason will prevail and that no tragedy will happen to us, because an invasion is always a tragedy."
8. Zaemskiy during interview
9. SOUNDBITE (Spanish) Vladimir Zaemskiy, Russian Ambassador to Venezuela:
"What should be done, in the first place, is take the necessary steps in regard to the economic policy of the government, on the one hand. On the other to remove those obstacles that are the sanctions applied to Venezuela. I believe that the path that they should follow here is to open more possibilities for the private sector of the country because it continues to play a very important role in the life of Venezuela and should have the possibilities to demonstrate this."
10. Zaemskiy being interviewed
11. SOUNDBITE (Spanish) Vladimir Zaemskiy, Russian Ambassador to Venezuela:
"The lack of confidence is the problem of both sides. That is why I say that they should invent, that they should think together about innovative approaches that will give them the certainty that this process, which has to be started by both sides, be one of satisfaction and (have the) confidence of both sides and others."
12. Russia flag flying outside Russian embassy
13. Exterior facade of embassy
SATELLITE IMAGE ©2019 MAXAR TECHNOLOGIES - AP CLIENTS ONLY
Simon Bolivar Airport, Vargas State – April 2019 (exact date unknown)
14.  Various Satellite pictures of Russians aircrafts in Venezuela
STORYLINE:
Russian Ambassador to Venezuela Vladimir Zaemskiy rejected an assertion this week by U.S. National Security Adviser John Bolton that the 1823 Monroe Doctrine is "alive and well."
In a rare interview, Vladimir Putin's point man in Caracas pushed back on the U.S. revival of a doctrine used for generations to justify military interventions in the region.
The policy, originally aimed at opposing any European meddling in the hemisphere, was used to justify U.S. military interventions in countries including Cuba, Nicaragua, the Dominican Republic and Grenada, but had been left for dead by recent U.S. administrations trying to turn the page on a dark past.
In an example of how the Cold War-like rhetoric on all sides of Venezuela's crisis has quickly escalated, the ambassador compared hostile comments by Bolton, Secretary of State Mike Pompeo and Republican Sen. Marco Rubio to those of the al Qaeda leaders behind the Sept. 11, 2001, terrorist attacks.
While the Trump administration led a chorus of some 50 nations that in January recognised opposition leader Juan Guaido as Venezuela's rightful leader, Putin has steadfastly stood by Nicolas Maduro, sending planeloads of military personnel and blocking condemnation of his government at the U.N. Security Council.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Apr 19, 2019, 3:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.