ETV Bharat / bharat

రాష్ట్రీయ స్వచ్ఛ్​ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధాని - ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

దిల్లీ రాజ్​ఘాట్​ వేదికగా రాష్ట్రీయ స్వచ్ఛ్​ కేంద్రాన్ని ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. స్వచ్ఛ భారత్​ మిషన్​లో భాగంగా ఈ కేంద్రాన్ని ఆవిష్కరించారు.

Prime Minister Narendra Modi inaugurates the Rashtriya Swachhata Kendra
రాష్ట్రీయ స్వచ్ఛ్​ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధాని
author img

By

Published : Aug 8, 2020, 5:21 PM IST

స్వచ్ఛ భారత్​ మిషన్​లో భాగంగా రాష్ట్రీయ స్వచ్ఛ్​ కేంద్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. దిల్లీలోని రాజ్​ ఘాట్​లో ఈ కార్యక్రమం జరిగింది.

  • Delhi: Prime Minister Narendra Modi inaugurates the Rashtriya Swachhata Kendra, an interactive experience centre on Swachh Bharat Mission. pic.twitter.com/Gz3PRgGTFZ

    — ANI (@ANI) August 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఈ నేపథ్యంలో స్వచ్ఛ భారత్​కు సంబంధించిన ఓ వీడియోను మోదీ తిలకించారు.

  • Delhi: Prime Minister Narendra Modi watches a short video on 'Swachh Bharat Mission' at the Rashtriya Swachhata Kendra.

    Rashtriya Swachhata Kendra is an interactive experience center built to promote 'Swachh Bharat Mission'. pic.twitter.com/wGRK26j8t9

2017 ఏప్రిల్ 10న చంపారన్ సత్యాగ్రహా శత వేడుకలను పురస్కరించుకుని గాంధీకి నివాళి అర్పిస్తూ రాష్ట్రీయ స్వచ్ఛ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రకటించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.