గుజరాత్లోని నర్మదా జిల్లా కేవడియాలో సర్దార్ పటేల్ జంతుప్రదర్శన శాలను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు.
అనంతరం 'జంగిల్ సఫారీ'లో కాసేపు విహరించారు మోదీ. పక్షులతో కాసేపు కాలక్షేపం చేశారు.



ఆయనతోపాటు గుజరాత్ సీఎం విజయ్ రూపానీ, గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ఉన్నారు.


అంతకు ముందు ఔషధ మొక్కల వనమైన 'ఆరోగ్య వన్'ను ప్రధాని ప్రారంభించారు.
ఇదీ చూడండి: గుజరాత్లో 'ఆరోగ్య వన్' ప్రారంభించిన మోదీ