సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. ఈ పండుగతో సమాజంలో ప్రేమానురాగాలు, ఐక్యత వెల్లివిరియాలని, ప్రజలందరూ సుఖసంపదలతో తులతూగాలని ఆకాంక్షించారు.
-
Greetings & best wishes to fellow citizens on Lohri, Makar Sankranti, Pongal, Bhogali Bihu, Uttarayan and Paush Parva. May these festivals strengthen the bond of love, affection and harmony in our society and increase prosperity and happiness in the country: President Kovind pic.twitter.com/1VFPiYDH0W
— ANI (@ANI) January 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Greetings & best wishes to fellow citizens on Lohri, Makar Sankranti, Pongal, Bhogali Bihu, Uttarayan and Paush Parva. May these festivals strengthen the bond of love, affection and harmony in our society and increase prosperity and happiness in the country: President Kovind pic.twitter.com/1VFPiYDH0W
— ANI (@ANI) January 13, 2021Greetings & best wishes to fellow citizens on Lohri, Makar Sankranti, Pongal, Bhogali Bihu, Uttarayan and Paush Parva. May these festivals strengthen the bond of love, affection and harmony in our society and increase prosperity and happiness in the country: President Kovind pic.twitter.com/1VFPiYDH0W
— ANI (@ANI) January 13, 2021
కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంక్రాతి శుభాకాంక్షలు తెలిపారు. అందరి జీవితాల్లో సుఖశాంతులను, సంపదలను ఈ పండగ తీసుకురావాలని దేవుడిని కోరుకుంటున్నట్లు చెప్పారు.
దేశంలో సంక్రాంతిని లోహ్రి, పొంగల్, బొగాలి బిహు, ఉత్తరాయణం, పుష్ పర్వదినం పేర్లతో జరుపుకుంటారు.
ఇదీ చదవండి:రాజ్భవన్లో భోగి- శుభాకాంక్షలు తెలిపిన ఉపరాష్ట్రపతి