ETV Bharat / bharat

'నన్ను విమర్శించే నైతిక హక్కు సీఎంకు లేదు' - modi

మధ్యప్రదేశ్​ సీఎం కమల్​నాథ్​పై తీవ్ర ఆరోపణలు చేశారు భోపాల్​ లోక్​సభ భాజపా అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్​. '1984 సిక్కు వ్యతిరేక అల్లర్లలో నిందితుడు' తనను విమర్శించటం ఏంటని తీవ్రంగా మండిపడ్డారు.

కమల్​నాథ్​పై సాధ్వీ ఆగ్రహం
author img

By

Published : Apr 21, 2019, 5:48 AM IST

Updated : Apr 21, 2019, 8:08 AM IST

కమల్​నాథ్​పై సాధ్వీ ఆగ్రహం

మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి కమల్​నాథ్​కు తనను విమర్శించే నైతిక హక్కు లేదని భోపాల్​ లోక్​సభ భాజపా అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ తీవ్రంగా మండిపడ్డారు. ముంబయి మాజీ పోలీస్​ అధికారి హేమంత్​ కర్కరేపై ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలను కమల్​నాథ్​ తీవ్రంగా వ్యతిరేకించారు.

"ప్రజ్ఞా ఠాకూర్​ వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నా. ఆరంభంలోనే ఆమె ఇలా మాట్లాడారు. ఇది ఎక్కడ అంతమవుతుందో చూడాలి."
-కమల్​నాథ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి

కమల్​ విమర్శలపై సాధ్వి ప్రజ్ఞా​ తీవ్రంగా స్పందించారు.

"1984 దాడులు... దాడులు కాదు అదో హత్యాకాండ.. ఈ మారణ కాండలో దోషిగా ఉన్న వ్యక్తి ఇక్కడ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాంటి వ్యక్తి ఏ నైతికత ఉందని సాధ్వీ అంతం గురించి మాట్లాడుతున్నారు. మీరు అవినీతితోనే జీవించండి. ఆ దేవుడే మీకు బుద్ధి చెబుతాడు. సాధ్వికీ అంతం ఉంటుందని మాట్లాడటం ఏమిటి? హిందుత్వాన్ని తీవ్రవాదమని చెప్పేవారే దేశానికి శత్రువులు."
-ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, భోపాల్​ లోక్​సభ భాజపా అభ్యర్థి

2008లో జరిగిన మాలెగావ్​ పేలుళ్ల కేసులో ప్రజ్ఞా నిందితురాలు. తనను కర్కరే తీవ్రంగా హింసించారని, తన శాపం వల్లనే ఆయన మరణించారన్న ప్రజ్ఞా వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ ఖండించింది.

ప్రజ్ఞాకు భోపాల్​ లోక్​సభ టికెట్​ ఇవ్వటాన్ని ప్రధాని నరేంద్రమోదీ సమర్థించారు.

" సాధ్వి ప్రజ్ఞాను భోపాల్​ బరిలోకి దింపడమనేది... హిందు మతం, సంస్కృతిని తీవ్రవాదంగా పరిగణించేవారికి గట్టి సమాధానంగా మిగులుతుంది."

-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

ఇవీ చూడండి:

AP Video Delivery Log - 2100 GMT News
Saturday, 20 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1949: Sudan Women AP Clients Only 4207024
Women protesters march for equality in Khartoum
AP-APTN-1944: UK Climate Protests Part no access by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg;AP Clients Only 4207023
London police chief on climate change protests
AP-APTN-1918: Serbia Protest AP Clients Only 4207020
Thousands join anti-government protest in Belgrade
AP-APTN-1901: Peru Fire Part no access Peru 4207019
No one hurt as massive fire tears through Lima
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Apr 21, 2019, 8:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.