ETV Bharat / bharat

వాన నీటిని ఒడిసిపట్టండి: సర్పంచులకు ప్రధాని లేఖ

వర్షపు నీటిని సంరక్షించాలని దేశంలోని గ్రామ సర్పంచులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేఖ రాశారు. నీటి వనరులను రక్షించేందుకు ప్రజా ఉద్యమాన్ని తీసుకురావాలని పిలుపునిచ్చారు.

వాన నీటిని ఒడిసిపట్టండి: సర్పంచులకు ప్రధాని లేఖ
author img

By

Published : Jun 15, 2019, 9:00 PM IST

వార్షాకాలం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని గ్రామ సర్పంచులకు లేఖ రాశారు. వాన నీటిని ఒడిసిపట్టాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లోని నీటివనరులను రక్షించాలని కోరారు. తమ ప్రాంతంలోని నీటి వనరుల రక్షణకు ప్రజా ఉద్యమం చేపట్టాలన్నారు.

వర్షపు నీటిని సంరక్షించేందుకు గ్రామాల్లో వనరులను బాగు చేయటం లేదా కొత్తగా నిర్మించడం వంటి చర్యలు చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు మోదీ.

"వర్షాకాలం సమీపిస్తోంది. దేవుని కరుణతో దేశానికి తగినంత వర్షపు నీరు లభిస్తోంది. మనం ఎంతో అదృష్టవంతులం. ప్రకృతి ద్వారా అందే బహుమతిని గౌరవించటం మన విధి. వర్షాకాలంలో వీలైనంత వాన నీటిని సంరక్షించేందుకు ఇప్పటి నుంచే తగిన ఏర్పాట్లు చేపట్టాలి. ఇది మనం చేయగలిగితే.. వ్యవసాయ సాగు పెరగటమే కాకుండా పెద్ద మొత్తంలో నీరు నిల్వ ఉంటుంది. దానిని మనం అనేక ప్రయోజనాలకు వినియోగించుకోవచ్చు. దేశాన్ని పరిశుభ్రంగా చేసేందుకు స్వచ్ఛ భారత్​ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా ఎలా మార్చారో.. అదే విధంగా వాన నీటి సంరక్షణపై ప్రచారం చేపట్టాలి. దీనిని ప్రజల ఉద్యమంగా మలచాలి."

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

నదులు, వాగులపై చెక్​ డ్యాంలు నిర్మించేందుకు నడుంబింగించాలని కోరారు ప్రధాని. జలాశయాల నీటిని నిల్వ చేసేందుకు చెరువులను శుభ్రపరచాలన్నారు. నీటి సంరక్షణపై తన సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.

ఇదీ చూడండి: నాన్న మంత్రి- కుమార్తె డాక్టర్- దీదీకి ఫైర్​

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Dushanbe, Tajikistan - June 15, 2019 (CCTV - No access Chinese mainland)
1. Chinese President Xi Jinping (R) shaking hands with Turkish President Recep Tayyip Erdogan, posing for photos
2. Various of meeting between Xi, Erdogan in progress
Chinese President Xi Jinping met his Turkish counterpart, Recep Tayyip Erdogan, in Tajikistan's capital Dushanbe on Saturday, agreeing to promote bilateral cooperation on the sidelines of the fifth summit of the Conference on Interaction and Confidence Building Measures in Asia.
Xi said that he highly values China-Turkey relations and is willing to work with Erdogan to translate bilateral friendship into mutual trust, and constantly open new chapters in promoting the China-Turkey strategic cooperative relationship.
China and Turkey should give each other firm support on issues that touch their respective core interests and major concerns, and step up the anti-terrorism cooperation, Xi said.
Calling Turkey a traditional Silk Road country, Xi said that China stands ready to enhance their mutually beneficial cooperation within the Belt and Road framework.
The Chinese president also called on the two countries, both important members of the Group of 20 (G20), to strengthen their communication and coordination on multilateral arenas such as the G20.
Agreeing with Xi, Erdogan said that Turkey attaches great importance to relations with China, adding that Turkey is willing to strengthen high-level exchanges between the two countries and expand their cooperation in economy, trade, finance, infrastructure construction and other fields.
The Belt and Road Initiative is very important to Turkey, he said, adding that his country is willing to actively participate in its joint construction and cooperation.
Xi arrived in Dushanbe on Friday for the summit and a state visit to Tajikistan.
The Belt and Road Initiative, referring to the proposal to build a Silk Road Economic Belt and a 21st Century Maritime Silk Road, was proposed by China in 2013 to improve policy coordination, connectivity of facilities, unimpeded trade, financial integration, and strengthened people-to-people exchanges on a trans-continental scale.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.