ప్రజాప్రతినిధులే నడిపించాలి-మోదీ
రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలు, ప్రజాప్రతినిధులు సర్వశక్తులూ ఒడ్డి నడిపించాలి
మనల్ని మనం కాపాడుకుందాం.. దేశాన్ని కాపాడుకుందాం.. మానవవాళిని కాపాడుకుందాం
20:29 March 19

20:27 March 19
కేంద్ర మంత్రి నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్..
20:24 March 19
ఆస్పత్రులపై ఒత్తిడి వద్దు-మోదీ
20:22 March 19
వారి సేవలు అసామాన్యం-మోదీ
రవాణా రంగం, ఆటో, ట్యాక్సీలు నడిపేవారి సేవలు అత్యంత అసామాన్యమైనవి
మీడియా ప్రతినిధులు, డెలివరీ బాయ్‌ల సేవలు అత్యంత అసామాన్యమైనవి
వ్యాధి సోకే అవకాశాలు ఉన్నా జాతి కోసం ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్నారు
ఆదివారం సాయంత్రం 5 గం.కు ఇంటి గుమ్మాలు, కిటికీలు, బాల్కనీల్లో నిలబడి చప్పట్లు, గంటలు కొడుతూ సంఘీభావం తెలియజేద్దాం
రాష్ట్రాలు, స్థానిక సంస్థలు కచ్చితంగా సా.5 గం.కు సైరన్ మోగించి జనాలను జాగృతం చేయాలి
ఆస్పత్రులపై తీవ్రమైన ఒత్తిడి పడకుండా జాగ్రత్త పడదాం.
20:18 March 19
జనం కోసం జనం ద్వారా కర్ఫ్యూ..
మన ఇళ్లల్లో 60-65 ఏళ్లు దాటిన వృద్ధులను ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్లనీయరాదు
జనతా కర్ఫ్యూ పాటించాలని పౌరులందరినీ కోరుతున్నా
ఆదివారం ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు బయటకు రాకుండా కర్ఫ్యూ పాటిద్దాం
ఇది జనం కోసం జనం ద్వారా జనమే చేసుకునే కర్ఫ్యూ
ఆదివారం సంయమనంతో మనకు మనంగా విధించుకున్న కర్ఫ్యూ కరోనాపై అతిపెద్ద యుద్ధం
జనతా కర్ఫ్యూను ఆచరించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రావాలని కోరుతున్నా
రానున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు జనతా కర్ఫ్యూ సాధనంగా ఉపయోగపడుతుంది.
జనతా కర్ఫ్యూ సందేశం, ఉద్దేశం ప్రజలందరికీ చేరవేయాలని కోరుతున్నా
20:16 March 19
మీడియా వాళ్లు బయటకు వెళ్లాల్సిందే-మోదీ
ఈ సమయంలో మనకు కావాల్సింది సంయమనం
అవసరం లేకుండా ఇంట్లో నుంచి కాలు బయట పెట్టవద్దు
ప్రజలు పరస్పరం సామాజిక దూరం పాటించాలి
ప్రపంచ మహమ్మారిని ఎదుర్కోవడంలో సామాజిక దూరం ముఖ్యం
నిర్లక్ష్యంగా ఉండటం.. మనకు ఏమవుతుందనే ధోరణి విడనాడాలి
అవకాశం ఉన్నంత మేరకు వ్యాపారులు, ఉద్యోగులు ఇంట్లో నుంచే పనిచేయాలి
వైద్య ఆరోగ్య రంగం, మీడియాలో పనిచేసేవాళ్లు తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి ఉంటుంది
ఈ రంగంలో పనిచేసేవాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
20:11 March 19
ఏకాంతంగా ఉండటమే మార్గం..
కరోనాపై జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనాతో ప్రపంచం సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని వ్యాఖ్యానించారు. అందరూ కలిసికట్టుగా ఈ మహమ్మారిని ఎదుర్కోవాలని.. ప్రతి ఒక్కరూ అత్యంత జాగరూకతతో వ్యవహరించాలని ప్రజల్ని కోరారు.
శాస్త్రవేత్తలు కూడా ఎలాంటి మార్గం కనిపెట్టలేకపోయారని.. ఏకాంతంగా ఉండటం వల్లే ఈ వైరస్‌ను కట్టడి చేయొచ్చని అన్నారు. మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే ఇతరుల ఆరోగ్యాన్ని కాపాడాలని.. సూచించారు ప్రధాని.
20:09 March 19
కలిసికట్టుగా ఎదుర్కోవాలి: మోదీ
కరోనాను నివారించేందుకు ప్రపంచ దేశాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి
ఏకాంతంగా ఉండటం వల్లే ఈ మహమ్మారిని కట్టడి చేయవచ్చు
వైరస్ కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది
కరోనా వంటి వైరస్‌ను ఎదుర్కోవడం చిన్న విషయం కాదు
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ మహమ్మారి సృష్టిస్తున్న విలయాన్ని కళ్లారా చూస్తున్నాం
మన ముందున్నవి రెండే మార్గాలు.. దృఢ సంకల్పం, కలిసికట్టుగా ఎదుర్కోవడం
ప్రజలంతా బాధ్యతలు గుర్తించి మనకు రాకుండా ఇతరులకు సోకకుండా జాగ్రత్తపడాలి
మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఇతరుల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి
20:06 March 19
విస్ఫోటనంలా విరుచుకుపడుతోంది: మోదీ
20:01 March 19
జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం
ప్రపంచ మానవాళి మొత్తం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది: ప్రధాని
రెండు నెలలుగా కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది: ప్రధాని
మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల కంటే పెద్ద విపత్తును ఎదుర్కొంటున్నాం
ప్రపంచ మహమ్మారి నుంచి ఊరట లభించే అవకాశం ఇప్పుడిప్పుడే లేదు
ప్రతి ఒక్కరూ జాగరూకతతో ఉండటం అత్యంత అవసరం
19:47 March 19
'కరోనా'పై ప్రధాని అత్యున్నత స్థాయి సమీక్ష
కరోనాపై వరుసగా రెండోరోజూ ప్రధాని నరేంద్రమోదీ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. వైరస్ వ్యాప్తి నియంత్రణకు చేపడుతున్న చర్యలపై సమీక్షించారు. అధికారులకు కీలక సూచనలు చేశారు.
కరోనా నియంత్రణకు ఇకపై చేపట్టాల్సిన చర్యలపై అధికారులు, నిపుణులు సమాలోచనలు జరపాలని నిర్దేశించారు మోదీ. కరోనాపై పోరులో భాగస్వాములైన రాష్ట్రప్రభుత్వాలు, వైద్య సిబ్బంది, సాయుధ, పారామిలటరీ దళాలు, విమానయాన సిబ్బంది, ఇతరులకు కృతజ్ఞతలు తెలిపారు ప్రధాని.
19:35 March 19
మీ సమయం నాకు ఇవ్వండి.. కలిసి పోరాడదాం: మోదీ
కరోనా భయంతో దేశంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు దిశానిర్దేశం చేసేందుకు మరికాసేపట్లో జాతినుద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. కరోనా నివారణకు మోదీ.. ప్రజలకు పలు సూచనలు చేసే అవకాశం ఉంది. తన ప్రసంగంలో వైరస్‌ను ఎదుర్కోవడానికి మోదీ మరిన్ని సూచనలు చేసే అవకాశం ఉంది.