ETV Bharat / bharat

'రివర్స్ గేర్​లో ఆర్థిక వ్యవస్థ- దిక్కుతోచని స్థితిలో మోదీ, నిర్మల' - rahul gandhi latest news

ఆర్థిక మందగమనంపై తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై ప్రధాని మోదీకి, ఆర్థిక మంత్రికి సరైన అవగాహన లేదని విమర్శించారు రాహుల్​ గాంధీ. మోదీ, ఆయన ఆర్థిక సలహాదారుల బృందం అంచనాలు తలకిందులయ్యాయని పేర్కొంటూ ట్వీట్​ చేశారు.

Rahul
'ఆర్థిక వ్యవస్థపై దిక్కుతోచని స్థితిలో ప్రధాని, ఆర్థిక మంత్రి'
author img

By

Published : Jan 29, 2020, 11:53 AM IST

Updated : Feb 28, 2020, 9:29 AM IST

ఆర్థిక మందగమనం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. ఆర్థిక వ్యవస్థపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ దిక్కుతోచని స్థితిలో ఉన్నారని.. తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై సరైన అవగాహన లేదని ఎద్దేవా చేశారు.

ఫిబ్రవరి 1న పార్లమెంట్​లో బడ్జెట్​ ప్రవేశపెట్టనున్న క్రమంలో ట్విట్టర్​ వేదికగా విమర్శల దాడిని తీవ్రం చేశారు రాహుల్​ గాంధీ.

Rahul
రాహుల్​ గాంధీ ట్వీట్​

" మోదీ, ఆయన ఆర్థిక సలహాదారుల బృందం అంచనాలు తలకిందులయ్యాయి. గతంలో జీడీపీ వృద్ధి 7.5 శాతం, ద్రవ్యోల్బణం 3.5 శాతంగా ఉండేది. ప్రస్తుతం జీడీపీ వృద్ధి 3.5 శాతం, ద్రవ్యోల్బణం 7.5 శాతంగా ఉంది. ఈ అంశంలో తర్వాత ఏం చేయాలో ప్రధాని, ఆర్థిక మంత్రికి సరైన అవగాహన లేదు. "

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అగ్రనేత.

ఇదీ చూడండి: బడ్జెట్‌పై కోటి ఆశలున్నా...ఆర్థిక వ్యవస్థలో 'నిర్మల'త్వం ఏదీ!

Intro:Body:

Six Day Berlin cycling tournament, Berlin, Esow Alben

Berlin: Indian cyclist Esow Alben has bagged a gold in the men's Keirin individual event of the Six Day Berlin Tournament here.

The 18-year-old finished on top of the podium, earning 20 classification points here on Monday night.

Czech Republic's Tomas Babek, who won a silver in the 2017 World Championship, came in second while Maximilian Lev of Germany took home the bronze.

Earlier in the competition, the teenager had won a bronze on day two followed by a silver medal on the fourth day in the individual Keirin event.

The event is a six-day track cycling race. Each cyclist competes for every on every day of the competition.

Riders in the Keirin event start in a bunch behind a pacer in order to progressively reach a specific speed.

Conclusion:
Last Updated : Feb 28, 2020, 9:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.