ETV Bharat / bharat

ఆధ్యాత్మిక ప్రదేశాలు తెరవాలంటూ సుప్రీంలో వ్యాజ్యం - సుప్రీం కోర్టులో పిల్​

కరోనా కారణంగా దేశవ్యాప్తంగా మూసివేసిన ఆధ్యాత్మిక ప్రదేశాలను తిరిగి ప్రారంభించాలని కోరుతూ సుప్రీం కోర్టులో వ్యాజ్యం​ దాఖలు చేసింది గితార్థ్​ గంగా ట్రస్ట్​.

PIL moves to SC to open religious places
ఆధ్యాత్మిక ప్రదేశాలు తెరవాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్​
author img

By

Published : Aug 31, 2020, 5:26 AM IST

మహమ్మారి కరోనా వల్ల దేశవ్యాప్తంగా దేవాలయాలను మూసివేశారు. అయితే వాటిని తిరిగి తెరవాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్​ దాఖలు చేసింది గితార్థ్​ గంగా ట్రస్ట్​. భద్రతా మార్గదర్శకాలను జారీ చేస్తూ... ఆధ్యాత్మిక ప్రదేశాలను తిరిగి ప్రారంభించాలని పిటిషన్​లో పేర్కొంది.

'ఎక్కువమంది ఒకేచోట గుమిగూడకుండా భద్రతా మార్గదర్శకాలు జారీ చేస్తూ... ప్రోటోకాల్‌ను అనుసరించి మతపరమైన ప్రదేశాలను తెరవాలి. భక్తులు ఈ ప్రదేశాలను కూడా సందర్శించేలా ఏర్పాట్లు చేయాలి' అని పిటిషనర్ కోరారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లడం వల్ల కరోనా కారణంగా కలిగే మానసిక ఒత్తిడి తగ్గుతుందని పిటిషన్​లో పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'కాంగ్రెస్​లో సంక్షోభానికి కారణం అది కాదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.