ETV Bharat / bharat

విమానం పేల్చేస్తానని బెదిరింపు.. అత్యవసర ల్యాండింగ్​ - ఎయిర్​ ఏసియా విమానంలోబాంబు

ఎయిర్​ ఏసియా విమానంలో ఓ మహిళ కలకలం సృష్టించింది. తన శరీరం చుట్టు బాంబులున్నాయని విమాన అధికారులను బెదిరించింది. ప్రయాణికుల ప్రాణాలు కాపాడేందుకు విమానాన్ని కోల్​కతా విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్​ చేశారు అధికారులు. తీరా చూస్తే.. ఆ మహిళ చెప్పిందంతా ఉత్తి మాటలేనని తేలింది.

plane-makes-emergency-landing-at-kolkata-after-woman-claims-she-has-bombs
విమానం పేల్చేస్తానని బెదిరింపు.. అత్యవసర ల్యాండింగ్​
author img

By

Published : Jan 12, 2020, 7:35 PM IST

Updated : Jan 12, 2020, 11:48 PM IST

విమానం పేల్చేస్తానని బెదిరింపు.. అత్యవసర ల్యాండింగ్​

ఎయిర్​ ఏసియా విమానంలో ప్రయాణిస్తున్న ఓ మహిళ తన వద్ద బాంబు ఉందని బెదిరింపులకు పాల్పడింది. ఈ కారణంగా శనివారం రాత్రి కోల్​కతా నుంచి ముంబయికి బయల్దేరిన విమానం వెనుదిరిగి తిరిగి కోల్​కతా విమానాశ్రయంలో​ అత్యవసరంగా ల్యాండింగ్​ అయింది.

ఏ సమయంలోనైనా పేలొచ్చనీ...

25 ఏళ్ల మోహినీ మాండల్.. ఎయిర్​ ఏసియా (15316) విమానంలో ముంబయికి బయల్దేరింది. ​విమానం గాల్లోకి ఎగిరిన గంట సమయం తర్వాత ఓ నోట్​ రాసి కేబిన్​ సిబ్బందికి ఇచ్చింది. దాన్ని విమాన కెప్టెన్​కు ఇవ్వమని సూచించింది. ఆ నోట్​లో తన శరీరం చుట్టూ బాంబులున్నాయనీ, అవి ఏ క్షణంలోనైనా పేలొచ్చని రాసింది. విషయం తెలుసుకున్న పైలట్లు అధికారులకు సమాచారం అందించి.. విమానాన్ని వెనక్కి మళ్లించారు​.

రాత్రి 11:46 గంటలకు విమానం కోల్​కతా విమానాశ్రంలో ల్యాండింగ్​ అయిన తర్వాత అందులో క్షుణ్నంగా తనిఖీ చేశారు అధికారులు. మహిళను అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసుల విచారణలో తన వద్ద ఎలాంటి బాంబులు లేవని చెప్పటం వల్ల ఊపిరి పీల్చుకున్నారు. ఆ మహిళ మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్లు గుర్తించిన అధికారులు తిరిగి ముంబయికి పంపించారు.

ఇదీ చదవండి:రాజస్థాన్​లో పండగ కోసం ముస్తాబైన 'ఒంటెలు'

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding Japan, South Korea, Iran, Middle East and North Africa. Max use 2 minutes per match and 5 minutes per day of competition. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows. Pan-national broadcasters not headquartered in Japan are cleared for Japan. Pan-national broadcasters not headquartered in Middle East and North Africa and not broadcasting in Arabic are cleared for Middle East and North Africa.
DIGITAL: Standalone digital clips allowed. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: Tinsulanon Stadium, Songkhla, Thailand. 12th January 2020.
Iran (white shirts) vs Korea (red shirts)
First half:
1. 00:00 Players walking in
2. 00:07 Fans
3. 00:15 CHANCE Iran: Reza Dehghani's shot in the 12th minute being blocked and going wide to the left.
4. 00:29 GOAL Korea: Lee Dong-Jun scored in the 22nd minute from the centre of the box to the bottom right corner. 1-0 Korea.
5. 00:42 Replay
6. 01:04 GOAL Korea: Cho Gue-Sung scored in the 35th minute from outside the box to the bottom right corner, assisted by Maeng Seong-Wung. 2-0 Korea.
7. 01:22 Replay
Second half:
8. 01:35 GOAL Iran:  Reza Shekari scored in the 54 minute with a header, assisted by Reza Dehghani with a cross following a corner. 1-2 Iran.
9. 01:49 Replay
10. 02:03 CHANCE Iran: Ali Shojaei's shot from the left side of the box being saved in the bottom left corner, assisted by Reza Dehghani
SOURCE: Lagardere Sports
DURATION: 02:16
STORYLINE:
Korea beat Iran 2-1 to advance to the quarter-finals of the AFC Under-23 Championship. First-half goals from Lee Dong-Jun and Cho Kyu-Sung ensured the Koreans advance from Group C following back-to-back victories at the start of the competition.
Last Updated : Jan 12, 2020, 11:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.