ETV Bharat / bharat

మాస్కులు కుడుతూ.. కరోనా యుద్ధాన్ని జయిస్తూ

కరోనా మహమ్మారిని జయించేందుకు సీఆర్​పీఎఫ్​ జవాన్లు తమ వంతు సహాయాన్ని అందిస్తున్నారు. ఓవైపు తుపాకీ పట్టుకుని సరిహద్దులో గస్తీ కాస్తూనే.. మరోవైపు మాస్కులు, పీపీఈ కిట్లు తయారు చేస్తున్నారు. అవసరమైన వారికి వీటిని పంపిణీ చేస్తున్నారు.

author img

By

Published : Sep 12, 2020, 8:59 PM IST

Updated : Sep 12, 2020, 9:52 PM IST

Personnel of CRPF in Jammu are making face masks & protective gear for themselves & the public
మాస్కులు కుడుతూ.. కరోనా యుద్ధాన్ని జయిస్తూ

సీఆర్​పీఎఫ్​ దళం అంటే.. సాధారంగా దేశ అంతర్గత భద్రత కోసమే పని చేస్తుందని తెలుసు. మావోయిస్టుల ఏరివేత, అల్లర్ల కట్టడి వంటి భద్రతా చర్యల్లో సీఆర్​పీఎఫ్​ది చాలా కీలక పాత్ర. భూకంపాలు, వరదల వంటి ప్రకృతి విపత్తుల సమయాల్లోనూ ఈ దళం సేవలు అందిస్తూ ఉంటుంది. ఇవి మాత్రమే కాదు.. ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్‌ మహమ్మారిని ఎదుర్కొనే చర్యల్లో సైతం పాల్గొంటోంది సీఆర్​పీఎఫ్. మాస్కులు, పీపీఈ కిట్ల తయారీ సహా వాటిని అవసరమైన వారికి అందించే చర్యల్లో పాలుపంచుకుంటోంది.

మాస్కులు కుడుతూ.. కరోనా యుద్ధాని జయిస్తూ

మేమూ కుట్టేస్తాం

సీఆర్​పీఎఫ్​ జవాన్లు

జమ్ముకశ్మీర్‌ కేంద్రంగా పని చేస్తున్న పలు సీఆర్​పీఎఫ్ యూనిట్లు ఇప్పుడు ఇవే పనుల్లో నిమగ్నమయ్యాయి. అవసరమైన వారికి వాటిని అందిస్తూ సేవా భావాన్ని చాటుకుంటున్నాయి. రోజువారీ విధులు నిర్వహిస్తూనే మాస్కులను కుట్టడం, పీపీఈ కిట్ల తయారీ పనుల్లో నిమగ్నం అవుతున్నారు సిబ్బంది. ఓ ప్రత్యేక హెల్ప్‌లైన్‌ నెంబర్‌ను ఏర్పాటు చేసి పేదలకు నిత్యావసర వస్తువులను సైతం అందజేస్తున్నారు జమ్ముకశ్మీర్‌లోని సీఆర్​పీఎఫ్ సిబ్బంది.

ఇదీ చూడండి:- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సైనికాధికారుల మృతి

Last Updated : Sep 12, 2020, 9:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.