ETV Bharat / bharat

దేశ పరిస్థితులపై విపక్షాల భేటీ.. కీలక పార్టీల గైర్హాజరు

author img

By

Published : Jan 13, 2020, 3:04 PM IST

దేశంలో నెలకొన్న తాజా పరిస్థితులపై చర్చించేందుకు ప్రతిపక్ష పార్టీలు దిల్లీలో సమావేశమయ్యాయి. కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో పార్లమెంట్​ ప్రాంగణంలో నిర్వహించిన ఈ భేటీకీ పలు పార్టీల​ సీనియర్​ నేతలు హాజరయ్యారు.

Opposition leaders meet in Delhi
దేశ పరిస్థితులపై విపక్షాల భేటీ.. కీలక పార్టీల గైర్హాజరు
దేశ పరిస్థితులపై విపక్షాల భేటీ

దిల్లీలోని పార్లమెంట్​ ప్రాంగణం వద్ద కాంగ్రెస్​ నేతృత్వంలో విపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. పౌరసత్వ చట్టం, ఎన్​ఆర్​సీలకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో దేశంలోని తాజా పరిస్థితులపై అగ్రనేతలు చర్చించారు.

సోనియా గాంధీ నేతృత్వంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఎన్​సీపీ అధ్యక్షుడు శరద్​ పవార్​, ఎల్​జేడీ చీఫ్​ శరద్​ యాదవ్​, వామపక్షాల నేతలు సీతారాం ఏచూరీ, డీ రాజా పాల్గొన్నారు. కాంగ్రెస్​ నుంచి మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్, రాహుల్​ గాంధీ, సీనియర్​ నేతలు గులాం​ నబీ ఆజాద్​, అహ్మద్​ పటేల్ ​ భేటీకి హాజరయ్యారు.

ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న విద్యార్థులకు మద్దతిచ్చి ఉద్యమాలను ముందుకు నడిపించాలని ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి.

గైర్హాజరు...

ఈ సమావేశానికి తృణమూల్​ కాంగ్రెస్​ అధినేత్రి మమతా బెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి సహా ఆమ్​ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్​ కేజ్రీవాల్​ గైర్హాజరయ్యారు.

ఇదీ చూడండి:- ఆందోళనలు చేసేవారిని కాల్చిపారేయాలి: భాజపా నేత

ZCZC
PRI GEN NAT
.NEWDELHI DEL14
DL-JAMIA-PROTESTS
Jamia students gherao VC's office, demand registration of FIR against Delhi Police
         New Delhi, Jan 13 (PTI) Hundreds of Jamia Millia Islamia students gheraoed Vice Chancellor Najma Akhtar's office on Monday, demanding registration of an FIR against Delhi Police in connection with last month's violence on the campus.
         Among other demands, they also want the university to reschedule examinations and ensure security of students.
         The students barged into the office premises after breaking the lock on the main gate and raised slogans against the VC.
         They are staging a sit-in outside the office, asking the VC to interact with them over issue. PTI NIT
         
IJT
01131259
NNNN
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.