ETV Bharat / bharat

రుతుపవనాలు ఈసారి 4 రోజులు ఆలస్యం

author img

By

Published : May 15, 2020, 1:38 PM IST

Updated : May 15, 2020, 4:03 PM IST

ఈ ఏడాది వర్షాలు నాలుగు రోజులు ఆలస్యంగా కురుస్తాయంటోంది భారత వాతావరణ శాఖ. కేరళకు రుతుపవనాలు జూన్​ 5న రానున్నట్లు వెల్లడించింది.

Onset of monsoon over Kerala likely to be delayed by four days: IMD
రుతుపవనాలు ఈసారి 4 రోజులు ఆలస్యం

వర్షాలొస్తే ఖరీఫ్​ పంట వేసేందుకు సిద్ధమవుతున్నారు అన్నదాతలు. అయితే, ఈ ఏడాది వానలు ఓ నాలుగు రోజులు ఆలస్యంగా కురవనున్నాయని తెలిపింది భారత వాతావరణ శాఖ.

కేరళకు రుతుపవనాల ఆగమనం... దేశంలో నాలుగు నెలల వర్షాకాలం ప్రారంభానికి సంకేతం. అయితే ఈసారి కేరళను రుతుపవనాలు జూన్​ 5న పలకరించనున్నట్లు తెలిపింది వాతావరణ శాఖ.

"ఈసారి నైరుతి రుతుపవనాలు కేరళను ఎప్పటికంటే కాస్త ఆలస్యంగా తాకనున్నాయి. కేరళలో జూన్​ 5కు అటూఇటుగా వర్షాలు కురవడం ప్రారంభం కానుంది."

-భారత వాతావరణ శాఖ

ఇదీ చదవండి:వలస తల్లి కుమారుడికి 'సూట్​కేస్​' రథమైంది!

Last Updated : May 15, 2020, 4:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.