ETV Bharat / bharat

సీనియర్ న్యాయవాది రామ్‌ జెఠ్మలానీ కన్నుమూత - జెఠ్మలానీ

సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది రామ్​ జెఠ్మలానీ తుదిశ్వాస విడిచారు. గత కొద్ది నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 95 ఏళ్ల వయస్సులో వృద్ధాప్యం కారణంగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. సాయంత్రం అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు.

సీనియర్ న్యాయవాది రామ్‌ జెఠ్మలానీ మృతి
author img

By

Published : Sep 8, 2019, 11:01 AM IST

Updated : Sep 29, 2019, 8:53 PM IST

సీనియర్ న్యాయవాది రామ్‌ జెఠ్మలానీ కన్నుమూత

సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, రామ్ జెఠ్మలానీ కన్నుమూశారు. దిల్లీలోని స్వగృహంలో ఉదయం 7.45 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు ప్రకటించారు. 95 ఏళ్ల వయసున్న జెఠ్మలానీ గత కొద్ది నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని ఆయన కుమారుడు మహేశ్ జెఠ్మలానీ వెల్లడించారు.

రాష్ట్రపతి సంతాపం...

రామ్ జెఠ్మలానీ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్. ప్రజల సమస్యలపై పోరాటంలో తన గళాన్ని సమర్థంగా వినిపించే వారని పేర్కొన్నారు. దేశం మంచి మేధావిని కోల్పోయిందని తెలిపారు.

  • President Kovind: Saddened by passing of #RamJethmalani, former Union Minister & a veteran lawyer. He was known to express his views on public issues with his characteristic eloquence. The nation has lost a distinguished jurist, a person of great erudition & intellect. (file pic) pic.twitter.com/0zqb8CsSC5

    — ANI (@ANI) September 8, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

జెఠ్మలానీ మృతి పట్ల మోదీ దిగ్భ్రాంతి

సీనియర్ లాయర్ రామ్​ జెఠ్మలానీ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. దేశం ఒక న్యాయకోవిదుడిని కోల్పోయిందని ట్విట్టర్​ వేదికగా పేర్కొన్నారు. న్యాయస్థానాలు, పార్లమెంట్​కు ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రజల హక్కుల కోసం చేసిన పోరాటం చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.

  • In the passing away of Shri Ram Jethmalani Ji, India has lost an exceptional lawyer and iconic public figure who made rich contributions both in the Court and Parliament. He was witty, courageous and never shied away from boldly expressing himself on any subject. pic.twitter.com/8fItp9RyTk

    — Narendra Modi (@narendramodi) September 8, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సహచరుడిని కోల్పోయా: వెంకయ్య

మంత్రులుగా, పార్లమెంట్ సహచరులుగా అనేక సార్లు కలిసి పనిచేశామని గుర్తు చేసుకున్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. జెఠల్మానీ మృతితో మంచి సన్నిహితుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తంచేశారు. జెఠ్మలానీ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.

  • Delhi: Vice President M Venkaiah Naidu pays last respects to veteran lawyer and former Union Minister Ram Jethmalani. He passed away this morning at the age of 95. pic.twitter.com/gfmKtjOmbL

అమిత్​షా నివాళి...

రామ్ జెఠ్మలానీ మృతి పట్ల కేంద్ర హోంమంత్రి, భాజపా అధ్యక్షుడు అమిత్​షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఒక సీనియర్ న్యాయవాదిని మాత్రమే కోల్పోలేదని, మానవత్వమున్న మంచి మనిషిని కోల్పోయామని పేర్కొన్నారు.

  • Delhi: Union Home Minister Amit Shah pays last respects to veteran lawyer and former Union Minister Ram Jethmalani at the latter's residence. Ram Jethmalani passed away this morning at the age of 95. pic.twitter.com/HCKoXZOplS

ఇదీ చూడండి: అండర్​ వరల్డ్​ డాన్​లు,​ అగ్రనేతలు జెఠ్మలానీ క్లయింట్లే!

New Delhi, Sep 08 (ANI): Several carry bags made from recycled material were distributed free of cost among the residents of Delhi's Rohini area on September 07. Carry bags were distributed as part of a campaign in order to get rid from single-use plastic in the national capital. The bags were made from old clothes donated by the residents of Rohini. It is a campaign launched by an NGO to get rid of polythene bags. This drive will be held in all the assembly constituencies of Delhi and will eventually cover the entire nation. Leader of Opposition (LoP) in Delhi Assembly and Rohini's Member of the Legislative Assembly (MLA) Vijender Gupta said he was happy that the campaign had begun from his assembly constituency. While speaking to ANI, Vijender Gupta said, "I will make all efforts to make Delhi free from plastic by becoming part of this campaign." "I urged people to participate in this programme," he added. Prime Minister Narendra Modi is likely to launch the campaign against single-use plastic (SUP) on September 11 from Uttar Pradesh's Mathura.
Last Updated : Sep 29, 2019, 8:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.