ETV Bharat / bharat

చలి గుప్పిట్లో ఉత్తర భారతం.. పడిపోతున్న ఉష్ణోగ్రతలు

ఉత్తరాదిపై చలిపంజా విసురుతోంది. ఎముకలు కొరికే చలితో దిల్లీ, జమ్ముకశ్మీర్ సహా ఉత్తరాది రాష్ట్రాలు హడలిపోతున్నాయి. ప్రజలు బయటకు రావాలంటే జంకే పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం అనేక ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

North India reels under intense cold; schools closed, rail, air traffic hit
చలి గుప్పిట్లో ఉత్తర భారతం.. రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతల పతనం
author img

By

Published : Dec 30, 2019, 6:30 AM IST

ఉత్తర భారతంలో చలి తీవ్రత నానాటికి పెరిగిపోతోంది. ఆదివారం చాలా చోట్ల ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోయాయి. పలు నగరాలను పొగమంచు కమ్మేసింది. ఫలితంగా రైలు, విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

దిల్లీలో రెడ్​ అలర్ట్​..
దేశ రాజధాని దిల్లీని శీతల గాలులు ముంచెత్తుతున్నాయి. దశాబ్దాల కనిష్ఠ స్థాయిలో లోథి రోడ్‌లో 2.8, సఫ్దర్‌జంగ్‌లో 2.4 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్​ జారీ చేసింది. ఆదివారం దిల్లీలో సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు.. 19.07 డిగ్రీలుగా నమోదయ్యాయి. 1997 డిసెంబర్​లో నమోదైన 17.3 డిగ్రీల తర్వాత ఇవే అతి తక్కువ సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు కావడం గమవార్హం.

లద్దాఖ్​లో​.. మైనస్ 19 డిగ్రీలు
జమ్ముకశ్మీర్​లో నమోదవుతున్న అత్యల్ప ఉష్ణోగ్రతలతో అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. లేహ్​ లద్దాఖ్​లో రికార్డు స్థాయిలో మైనస్​ 19 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శ్రీనగర్​ బనిహాల్ నగరంలో ఆదివారం మైనస్ 2.2 డిగ్రీలు, డోడా జిల్లాలోని భదర్వలో మైనస్ 0.8 డిగ్రీలు, ఉత్తర కశ్మీర్​లోని గుల్మార్గ్​లో ​మైనస్ 6.6 డిగ్రీలు, దక్షిణ కశ్మీర్​లోని అమర్​నాథ్ యాత్రకు సంబంధించిన బేస్ క్యాంపు వద్ద మైనస్ 10.4 డిగ్రీలతో దట్టమైన మంచు కురుస్తోంది.

హిమాచల్​లో మైనస్​ 11.5 డిగ్రీలు..

హిమాచల్‌ప్రదేశ్‌లోని కుఫ్రి, మనాలి, సోలన్‌సహా పలు ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కీలాంగ్‌లో మైనస్ 11.5 డిగ్రీలుగా రికార్డయింది.

అదే క్రమంలో.. రాజస్థాన్​లోని జైపూర్​లో 1.4 డిగ్రీలు, చురులో 1.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హరియాణా, పంజాబ్​లో సైతం ఉష్ణోగ్రతలు అసాధారణ స్థితిలో ఉన్నాయి. తీవ్రమైన చలిగాలుల కారణంగా హరియాణాలో రెండు రోజుల పాటు విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.

RESTRICTION SUMMARY: MANDATORY CREDIT CATALINA HINOJOSA
SHOTLIST:
VALIDATED UGC - MANDATORY CREDIT CATALINA HINOJOSA
++This video has been authenticated by AP based on the following validation checks:
++Video and audio content checked by regional experts against known locations and events; confirmed locations
++Video is consistent with independent AP reporting
++Video cleared for use by all AP clients by content creator Catalina Hinojosa
++Mandatory on-screen credit to Catalina Hinojosa
White Settlement, Texas - 29 December 2019
1. Tracking shot of police at scene of shooting
2. Police roadblock, fire engines driving by
STORYLINE:
Congregants shot and killed a man who opened fire in White Settlement, Texas, on Sunday, killing the attacker, police said.
A person shot by the suspect also died and a second parishioner has life-threatening injuries following the attack at the West Freeway Church of Christ, a White Settlement Police Department official said.
The assailant fired once before the “heroic actions” of the congregants retaliated to cut his assault short, the police official added.
Authorities have released scant details about the victims, the shooter and what led to the attack.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.