ETV Bharat / bharat

'తీవ్రవాదుల బెదిరింపులు కొత్తేమీ కాదు' - ఆల్​ఖైదా

భారత్​లో సమస్యలు సృష్టించాలని పేర్కొంటూ ఆల్​ఖైదా అధినేత అయమాన్​ అల్​ జవహిరి విడుదల చేసిన వీడియోపై భారత్​ స్పందించింది. దేశ సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి భారత భద్రతా బలగాలు పూర్తి సామర్థ్యంతో ఉన్నాయని పేర్కొంది. బెదిరింపులను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదని  పేర్కొంది.

'తీవ్రవాదుల బెదిరింపులు కొత్తేమీ కాదు'
author img

By

Published : Jul 12, 2019, 5:29 AM IST

కశ్మీర్​పై అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఆల్​ఖైదా నాయకుడు అయమాన్​ అల్​ జవహిరి చేసిన బెదిరింపులు తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదని భారత్ స్పష్టం చేసింది​. దేశ సమగ్రత, సార్వభౌమత్వాన్ని కపాడుకునే శక్తి సామర్థ్యాలు భారత బలగాలకు ఉన్నాయని పేర్కొంది.

కశ్మీర్​పై ఇలాంటి బెదిరింపులు కొత్తేంకాదని పేర్కొన్నారు విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్​​ కుమార్​.

మాట్లాడుతున్న విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్​ కుమార్​

"ఇలాంటి బెదిరింపులు వింటూనే ఉన్నాం. బెదిరిపులు రావటం ఇదే మొదటిసారి కాదు. దానిని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదని అనుకుంటున్నా. ఆల్​ఖైదా అనేది ఐక్యరాజ్య సమితి గుర్తించిన తీవ్రవాద సంస్థ. దాని నాయకుడు ఐరాస నిర్దేశిత ఉగ్రవాది. మన భద్రత బలగాలు తగిన శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నాయి. ఇలాంటి బెదిరింపులకు బయపడాల్సిన పనిలేదు. దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని రక్షించే సామర్థ్యం వాటికి (సైన్యానికి) ఉంది."

- రవీశ్​ కుమార్​, విదేశాంగ శాఖ ప్రతినిధి.

భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా సైన్యంపై దాడులు చేయాలని కశ్మీర్‌లోని ఉగ్రవాదులకు పిలుపునిస్తూ ఆల్​ఖైదా ఇటీవలే ఓ వీడియో విడుదల చేసింది. కశ్మీరులో సైన్యం, ప్రభుత్వంపై దాడులు చేయడమే ధ్యేయంగా సాయుధ ఉగ్రవాదులు పూర్తిగా దృష్టి సారించాలని ఆల్​ఖైదా నాయకుడు పేర్కొన్నాడు. ఈ భీకర దాడులతో భారత్​లో ఆర్థిక, ప్రాణ, ఆయుధ నష్టం జరగేలా నిరంతరం సమస్యలు సృష్టించాలని సూచించాడు.

ఇదీ చూడండి: వైరల్​: తుపాకీలో తూటాలు ఇలా నింపాలిరా చిన్నా

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Cappadocia, Turkey - July 6, 2019 (UATV - No access Chinese mainland/Ukraine)
1. Various of hot air balloons
2. SOUNDBITE (Turkish) Hakan Ergulech, organizer, Cappadocia International Hot Air Balloon Festival:
"This festival is held in Turkey for the first time. In 2019 we decided to start a balloon festival. For four days the balloons have raised into the sky from different points of Cappadocia. Our main goal is to popularize this region and attract more tourists."
3. Hot air balloons on ground
4. Hot air balloon being inflated
5. SOUNDBITE (English) Jim, participant, Cappadocia International Hot Air Balloon Festival (full name not given):
"I brought my own balloon from Belgium - Bobo the Happy Lobster. And we are about to take it off over here, just behind Love Valley for a nice flight."
6. Various of hot air balloons, tourists
7. SOUNDBITE (English) Mark, participant, Cappadocia International Hot Air Balloon Festival (full name not given):
"Up or go down. That's all. Than you have to search the direction of the wind, so you have a little bit possibility to [set the] direction. But for that you have to be a very good pilot."
8. Various of hot air balloons on ground, floating in sky
Dozens of colorful hot air balloons decorated the sky above Turkey's picturesque Cappadocia region recently as a new hot air balloon festival drew in visitors from around the world.
The four-day Cappadocia International Hot Air Balloon Festival, which concluded last Sunday, was organized by the Urgup Municipality in the central Nevsehir province, with balloonists enjoying a birds-eye view of the unique landscape, while those on the ground marveled at the bright balloons which dotted the sky above.
The opening ceremony saw a night glow event with a balloon inflated and lit up in sync with pulsating rhythmic music.
"This festival is held in Turkey for the first time. In 2019 we decided to start a balloon festival. For four days the balloons have raised into the sky from different points of Cappadocia. Our main goal is to popularize this region and attract more tourists," said Hakan Ergulech, organizer of festival.
During the event, some 150 hot air balloons took to the sky for six different flights every day, with 20 balloons of various shapes from nearly a dozen countries, including France, Belgium, Slovakia, Germany and Brazil, all soaring high.
"I brought my own balloon from Belgium - Bobo the Happy Lobster. And we are about to take it off over here, just behind Love Valley for a nice flight," said Jim, a Belgian participant at the festival.
"Up or go down. That's all. Than you have to search the direction of the wind, so you have a little bit possibility to [set the] direction. But for that you have to be a very good pilot," said Mark, another balloon enthusiast.
Cappadocia is the most popular location in the world for hot air ballooning. Last year, over half of the world's balloon trips took place in the region, with more than half a million people taking to the blue skies.
The region has 239 registered balloons, with up to 150 balloons flying on any given day. It is also one of the few places in the world where tourists can balloon almost year-round.
The balloons are tracked by a GPS system, allowing the speed limit and distance of the balloons to be detected during any time of their flight by land technicians. No more than 250 balls are allowed to rise to the sky simultaneously.
The price of a hot air balloon tour ranges from 130 to 180 U.S. dollars depending on the duration. Some 537,000 tourists took balloon rides in 2018, boosting tourism revenues, according to tourism experts.
Weather conditions and flights are monitored by the State Aviation Service, which gives permission to take off or may prohibit flights in case of bad weather.
In the past, there have been some balloon accidents but organizers assure that compared with the high number of flights each day, these incidents are relatively minor.
Cappadocia is preserved as a UNESCO World Heritage site and is famous for its unique "fairy chimney" rocks, hot air balloon trips, fascinating underground cities and chapels dating back to the first Christians who fled Roman persecution.
Many boutique so-called 'cave hotels', carved into the rock, offer a unique glance of the otherworldly region to visitors from all around world.
Growth in Turkey's tourism sector has outpaced the global growth rate, by growing by 15 percent in 2018 to reach 95.6 billion U.S. dollars, representing 12.1 percent of the entire Turkish economy.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.