ETV Bharat / bharat

'ఉరి' భయంతో మళ్లీ సుప్రీంకు నిర్భయ దోషి - nirbhaya convicts

Nirbhaya case: Mukesh Kumar moves SC, seeks judicial review of rejection of mercy petition by Prez
'ఉరి' భయంతో మళ్లీ సుప్రీం వద్దుకు నిర్భయ దోషి
author img

By

Published : Jan 25, 2020, 2:18 PM IST

Updated : Feb 18, 2020, 8:55 AM IST

14:10 January 25

'ఉరి' భయంతో మళ్లీ సుప్రీంకు నిర్భయ దోషి

ఉరి శిక్ష నుంచి తప్పించుకోవడానికి నిర్భయ దోషులు అన్ని మార్గాలను వెతుకుతున్నారు. తమ పిటిషన్లు ఎన్నిసార్లు తిరస్కరణకు గురైనా.. పట్టువదలని విక్రమార్కుల్లా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా మరోమారు సుప్రీంకోర్టు మెట్లు ఎక్కాడు దోషి ముఖేశ్​ కుమార్​. తన క్షమాభిక్ష అర్జీని రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాల్​ చేస్తూ ​ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్​ దాఖలు చేశాడు. ఈ వ్యవహారంపై న్యాయ సమీక్ష జరపాలని అభ్యర్థించాడు.

ముఖేశ్​ కుమార్​ క్షమాభిక్ష అర్జీని రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ఈ నెల 17న తిరస్కరించారు. అనంతరం నలుగురు దోషులకు ఫిబ్రవరి 1న ఉరి శిక్ష అమలు చేయాలని దిల్లీ హైకోర్టు డెత్​ వారెంట్​ జారీ చేసింది.
 
RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, excluding social. Max use 90 seconds. Use within 48 hours.
BROADCAST: Scheduled news bulletins only. Available worldwide excluding Australia and Japan. Belgium and the Netherlands: A total embargo has to be respected apart from VRT and VTM in Belgium. Middle East and North Africa: The following territories must give a 5 second courtesy credit to beIN Sports: Algeria, Bahrain, Comoros, Djibouti, Egypt, Iran, Iraq, Jordan, Kuwait, Lebanon, Libya, Mauritania, Morocco, Oman, Palestine, Qatar, Saudi Arabia, Somalia, Sudan, South Sudan, Tunisia, UAE, Yemen.
DIGITAL: Standalone digital clips allowed. Available worldwide excluding Australia, Denmark, France, Norway, Algeria, Bahrain, Comoros, Djibouti, Egypt, Iran, Iraq, Jordan, Kuwait, Lebanon, Libya, Mauritania, Morocco, Oman, Palestine, Qatar, Saudi Arabia, Somalia, Sudan, South Sudan, Syria, Tunisia, UAE, Yemen, USA, Japan. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. Furthermore, a total embargo must be respected according to the list of websites retained by ASO for exclusive distribution: Belgium: DH.be; UK: Guardian, Cycling News, Cycling Weekly; Netherlands: De Telegraaf; Italy: Gazetta.it; Clips must not be embedded, and shall only be broadcast on a player that is disabled for sharing on third party (e.g. social media) websites. No archive. All usage subject to rights licensed in contract. Any other broadcast/use is strictly forbidden and shall be clarified with ASO directly – Cedric Rampelberg (crampelberg@aso.fr), Marc Girard (marc.girard@aso.fr), Antonin Piveteau (apiveteau@aso.fr) and Antoine Berlin (aberlin@aso.fr)
SHOTLIST: Glenelg to Victor Harbor, Australia. 25th January 2020.
+++SHOTLIST TO FOLLOW+++
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: ASO
DURATION: 02:25
STORYLINE:
+++TO FOLLOW+++
Last Updated : Feb 18, 2020, 8:55 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.