ETV Bharat / bharat

తేయాకు కార్మికులకు ఛాయ్​వాలా వరాలు

అసోంలోని ఆరు సామాజిక వర్గాలకు 'షెడ్యూల్డ్​ తెగ' హోదాను తిరిగి కల్పిస్తామని ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటిస్తున్న మోదీ.. మోరాన్​ బహిరంగ సభలో మాట్లాడారు.

ప్రధాని నరేంద్రమోదీ
author img

By

Published : Mar 30, 2019, 4:01 PM IST

"ఒక ఛాయ్​వాలా బాధను మరో ఛాయ్​వాలానే అర్థం చేసుకోగలడు" అంటూ అసోం ప్రజల్లో జోష్​ నింపారు ప్రధాని నరేంద్రమోదీ. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈశాన్య రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు మోదీ. అసోం, పశ్చిమ్ బంగాలో తేయాకు కార్మికుల పరిస్థితి మెరుగుపరుస్తానని ప్రధాని హామీ ఇచ్చారు.

ప్రధాని నరేంద్రమోదీ

"స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్లలో అసోంలోని 40శాతం ఇళ్లకే విద్యుత్​ వచ్చింది. అదే మా హయాంలో ప్రతి ఇంటికీ కరెంట్​ వచ్చింది. మోదీ ప్రభుత్వంతో ప్రజలు సంతోషంగా ఉన్నారు. దేశమంతా బాగానే ఉంది. వాళ్లు (కాంగ్రెస్​, ఉగ్రవాదులు) మాత్రం బాధపడుతున్నారు. అసోం అకార్డ్​లోని ఆరు సామాజిక వర్గాలు... అహోం, మోటాక్, మోర్నర్, సుతీయా, కోజ్​ రాజవంశీయులు, టీ తెగలకు ఎస్టీ హోదా ప్రకటించేందుకు కృషి చేస్తున్నాం."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

అసోం అభివృద్ధి కోసం చేసిన పనులను ప్రజలకు వివరించారు మోదీ.

  • 5 లక్షల మందికి ఇళ్లు కట్టించాం. 25 లక్షల మంది ఆరోగ్య బీమా పొందారు.
  • తేయాకు తోటల కార్మికులకు రెండు విడతల్లో రూ. 5వేల సహాయం అందించాం.
  • తేయాకు బెల్టులోని 4 లక్షల కార్మికులకు బియ్యం, రెండు కిలోల చక్కెర ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించాం.

ఇదీ చూడండి:రైల్వే టీ కప్పులపై 'చౌకీదార్'​ రగడ

AP Video Delivery Log - 0900 GMT News
Saturday, 30 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0818: Slovakia Elections Voting AP Clients Only 4203535
Polls open for second round of president vote
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.