ETV Bharat / bharat

'నిర్భయ నిందితుడికి క్షమాభిక్ష ప్రసాదించకండి' - 'నిర్భయ నిందితుడికి క్షమాబిక్ష ప్రసాదించకండి'

నిర్భయ ఘటన నిందితుడి క్షమాభిక్ష పిటిషన్‌ తిరస్కరించాలని రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​కు జాతీయ మహిళా కమిషన్ ఛైర్మన్ లేఖ రాశారు. దోషిగా తేలిన వినయ్‌కి క్షమాభిక్ష ప్రసాదించవద్దని అభ్యర్థించారు.

NCW urges Prez to reject Nirbhaya accused mercy petition
'నిర్భయ నిందితుడికి క్షమాబిక్ష ప్రసాదించకండి'
author img

By

Published : Dec 2, 2019, 8:28 PM IST

Updated : Dec 2, 2019, 8:53 PM IST

దిల్లీలో 2012 లో జరిగిన నిర్భయ ఘటనలో నిందితుడి క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించాలని రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్‌కు జాతీయ మహిళా కమిషన్ ఛైర్మన్‌ రేఖా శర్మ లేఖ రాశారు. ఈ ఘటనలో దోషి వినయ్‌కి క్షమాభిక్ష ప్రసాదించవద్దని కోరారు.

విచారణ వేగవంతం చేయండి

అత్యాచార ఘటనలపై సరైన యత్రాంగం, వేగవంత విచారణకు కేంద్రాన్ని ఆదేశించాలని పేర్కొన్నారు. రివ్యూ పిటిషన్ల పరిశీలనకు కాలపరిమితి విధించేలా ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్రపతికి విన్నవించారు జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్మన్​.

దిల్లీలో 2012 లో జరిగిన నిర్భయ ఘటనలో నిందితుడి క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించాలని రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్‌కు జాతీయ మహిళా కమిషన్ ఛైర్మన్‌ రేఖా శర్మ లేఖ రాశారు. ఈ ఘటనలో దోషి వినయ్‌కి క్షమాభిక్ష ప్రసాదించవద్దని కోరారు.

విచారణ వేగవంతం చేయండి

అత్యాచార ఘటనలపై సరైన యత్రాంగం, వేగవంత విచారణకు కేంద్రాన్ని ఆదేశించాలని పేర్కొన్నారు. రివ్యూ పిటిషన్ల పరిశీలనకు కాలపరిమితి విధించేలా ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్రపతికి విన్నవించారు జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్మన్​.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Buenos Aires - 2 December 2019
1. Cars pull up outside courthouse, former president and present vice-president-elect Cristina Fernandez de Kirchner, gets out and walks into court
STORYLINE:
Argentina's vice president-elect, Cristina Fernandez de Kirchner, was cheered by supporters on Monday as she arrived at a court in Buenos Aires.
Fernandez, the country's former president, is to appear before a federal judge investigating her for alleged corruption during her tenure, from 2007 to 2015.
The hearing comes just days before she is to be sworn in as vice president to Alberto Fernandez, who used to be her chief of staff when she led Argentina.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Dec 2, 2019, 8:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.