ETV Bharat / bharat

నలుగురు అత్యాచార బాధితుల్లో ఒకరు మైనరే: ఎన్‌సీఆర్‌బీ

నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో అత్యాచార కేసుల విషయంలో చేదు నిజాలను బయటపెట్టింది. ‍2018లో దేశవ్యాప్తంగా జరిగిన అత్యాచారాల్లో ప్రతి నలుగురు బాధితుల్లో ఒకరు మైనరేనని స్పష్టం చేసింది. మొత్తం 33 వేల 356 అత్యాచార కేసుల్లో... 28 వేల 540 కేసుల్లో తెలిసిన వారే దారుణానికి పాల్పడ్డారని ఎన్​సీఆర్​బీ తెలిపింది.

NCRP REPORT ON RAPE CASES IN INDIA
నలుగురు అత్యాచార బాధితుల్లో ఒకరు మైనరే: ఎన్‌సీఆర్‌బీ
author img

By

Published : Jan 11, 2020, 6:14 AM IST

‍2018లో దేశవ్యాప్తంగా జరిగిన అత్యాచారాల్లో ప్రతి నలుగురు బాధితుల్లో ఒకరు మైనరేనని 'నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో' నివేదిక వెల్లడించింది. 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న మహిళలపైనే 50 శాతానికిపైగా అత్యాచారాలు జరిగాయని ఈ నివేదిక స్పష్టం చేసింది.

బంధువుల చేతిలోనే

అత్యాచార కేసుల్లో దాదాపు 94 శాతం మంది నిందితులు... బాధితుల కుటుంబ సభ్యులు, స్నేహితులు, తెలిసిన వారేనని ఈ నివేదిక వెల్లడించింది. 2017 లో 32 వేల 559 అత్యాచార కేసులు నమోదయ్యాయని ఎన్​సీఆర్​బీ తెలిపింది. కాగా 2018లో ఈ సంఖ్య 33 వేల 356కు చేరుకుందని పేర్కొంది. 2018లో దేశంలో రోజుకు సగటున 89 అత్యాచారాలు జరిగాయని నివేదిక బహిర్గతం చేసింది.

దారుణం

అత్యాచార బాధితుల్లో 72.2 శాతం మంది 18 ఏళ్లు పైబడిన వారు కాగా... 27.8 శాతం మంది 18 ఏళ్లలోపు వారేనని నివేదిక వెల్లడించింది. మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 5 వేల 433, రాజస్థాన్‌లో 4 వేల 335 అత్యాచార కేసులు నమోదయ్యాయి. మొత్తం 33 వేల 356 అత్యాచార కేసుల్లో... 28 వేల 540 కేసుల్లో తెలిసిన వారే దారుణానికి పాల్పడ్డారని ఎన్​సీఆర్​బీ తెలిపింది.

ఇదీ చూడండి: గెజిట్ నోటిఫికేషన్​తో అమల్లోకి వచ్చిన సీఏఏ

ZCZC
PRI GEN LGL NAT
.NEWDELHI LGD36
SC-CAA
SC issues notices on Centre's plea for transfer of anti-CAA pleas from different HCs to itself

         New Delhi, Jan 10 (PTI) The Supreme Court on Friday sought stands of various petitioners, challenging the constitutional validity of the Citizenship Amendment Act before different high courts, on a plea by the Centre for transfer of their petitions to the apex court.
         A bench of Chief Justice S A Bobde and justices B R Gavai and Surya Kant issued notices to all petitioners, seeking their replies, and slated the matter for further hearing on January 22 along with a slew of other anti-CAA petitions, already pending before the apex court.
         Solicitor General Tushar Mehta, appearing for the Centre, told the court that different high courts adjudicating the same question of CAA's constitutionality may lead to the emergence of conflicting views from different high courts, eventually necessitating the apex court's intervention.
          Additionally, it may also inconvenience lawyers, obliging them to rush to different high courts to attend proceedings, he pointed out.
         The bench, however, said lawyers moving to different states for attending hearing in CAA matter is not its concern.
         Earlier on December 18, hearing a slew of anti-CAA petitions filed before it, the apex court had agreed to examine the constitutional validity of the CAA, but refused to stay its operation.
         The newly amended law seeks to grant citizenship to non-Muslim migrants belonging to Hindu, Sikh, Buddhist, Christian, Jain and Parsi communities who came to the country from Pakistan, Bangladesh and Afghanistan on or before December 31, 2014.         
         President Ram Nath Kovind had assented to the Citizenship (Amendment) Bill, 2019 on December 12, turning it into an Act.
         The top court had on December 18 issued notice to the Centre and sought its response by the second week of January on a batch of pleas challenging the CAA's legality.
         The apex court had fixed January 22 for hearing a total of 59 anti-CAA petitions, including those filed by the Indian Union Muslim League (IUML) and Congress leader Jairam Ramesh.
         The petitions challenging the constitutional validity of the Citizenship (Amendment) Act, 2019, before the court include those filed by RJD leader Manoj Jha, Trinamool Congress MP Mahua Moitra and AIMIM leader Asaduddin Owaisi.
         Other anti-CAA petitioners include Muslim body Jamiat Ulama-i-Hind, All Assam Students Union (AASU), Peace Party, CPI, NGOs 'Rihai Manch' and Citizens Against Hate, advocate M L Sharma. Several law students have also approached the apex court challenging the Act.
          PTI UK MNL PKS RKS UK
RAX
RAX
01101928
NNNN
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.