ETV Bharat / bharat

నౌకా దళానికి నిధుల తగ్గింపుపై కరమ్​బీర్​​ ఆందోళన

చైనా తన నావికా దళ సామర్థ్యాన్ని పెంచుకుంటున్న తరుణంలో భారత నావికా దళానికి నిధులు మంజూరు తగ్గుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు నేవీ చీఫ్​ అడ్మిరల్​ కరమ్​బీర్​ సింగ్​. 2012-13లో 18శాతం నిధులు మంజూరు కాగా 2018-19లో ఆ శాతం 13కు పడిపోయిందని తెలిపారు.

Navy Chief Admiral Singh flags concern over decline in funds allocation to Navy
నావికా దళం నిధుల మంజూరుపై నేవీ చీఫ్​ ఆందోళన
author img

By

Published : Dec 3, 2019, 7:03 PM IST

నావికా దళానికి నిధులు మంజూరు క్రమక్రమంగా తగ్గుతోందని నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ కరమ్‌బీర్‌ సింగ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. పొరుగు దేశం చైనా మాత్రం నావికా దళ సామర్థ్యాన్ని పెంచుకుంటోందని ఆయన గుర్తుచేశారు. 2012-13లో రక్షణ రంగం నుంచి నావికా దళానికి 18 శాతం నిధుల మంజూరు కాగా... 2018-19లో అది 13 శాతానికి తగ్గిందని వెల్లడించారు. ఈ సమస్యను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లినట్టు వివరించారు.

"3 ఎయిర్​క్రాఫ్ట్ క్యారియర్లు కల్గి ఉండడం నావికా దళ దీర్ఘకాలిక ప్రణాళిక. ఇప్పటికే రెండు నౌకలు హిందూ మహా సముద్రంలో గస్తీ కాయడానికి సిద్ధంగా ఉన్నాయి. దేశీయంగా తయారైన మొట్టమొదటి విమాన వాహక నౌక 2022 నుంచి విధులు నిర్వర్తిస్తుంది. ఇది మిగ్‌- 29కే విమానాన్ని కల్గి ఉంటుంది" అని అడ్మిరల్‌ కరంబీర్‌ తెలిపారు. రెండవ దేశీయ విమాన వాహక నౌక.. 65 వేల టన్నుల కాటోబార్‌ విమాన క్యారియర్‌ అని, ఇది ఎలక్ట్రిక్‌ ప్రొపల్షన్‌తో పనిచేస్తుందని ఆయన వెల్లడించారు.

ప్రస్తుతం భారత్‌ వద్ద రష్యా తయారు చేసిన విమాన వాహక నౌక ఐఎన్​ఎస్​ విక్రమాదిత్య ఒక్కటే ఉంది.

ఇదీ చూడండి:- కీలక పదవికి జైలు నుంచే ఎన్నికైన లాలూ

నావికా దళానికి నిధులు మంజూరు క్రమక్రమంగా తగ్గుతోందని నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ కరమ్‌బీర్‌ సింగ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. పొరుగు దేశం చైనా మాత్రం నావికా దళ సామర్థ్యాన్ని పెంచుకుంటోందని ఆయన గుర్తుచేశారు. 2012-13లో రక్షణ రంగం నుంచి నావికా దళానికి 18 శాతం నిధుల మంజూరు కాగా... 2018-19లో అది 13 శాతానికి తగ్గిందని వెల్లడించారు. ఈ సమస్యను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లినట్టు వివరించారు.

"3 ఎయిర్​క్రాఫ్ట్ క్యారియర్లు కల్గి ఉండడం నావికా దళ దీర్ఘకాలిక ప్రణాళిక. ఇప్పటికే రెండు నౌకలు హిందూ మహా సముద్రంలో గస్తీ కాయడానికి సిద్ధంగా ఉన్నాయి. దేశీయంగా తయారైన మొట్టమొదటి విమాన వాహక నౌక 2022 నుంచి విధులు నిర్వర్తిస్తుంది. ఇది మిగ్‌- 29కే విమానాన్ని కల్గి ఉంటుంది" అని అడ్మిరల్‌ కరంబీర్‌ తెలిపారు. రెండవ దేశీయ విమాన వాహక నౌక.. 65 వేల టన్నుల కాటోబార్‌ విమాన క్యారియర్‌ అని, ఇది ఎలక్ట్రిక్‌ ప్రొపల్షన్‌తో పనిచేస్తుందని ఆయన వెల్లడించారు.

ప్రస్తుతం భారత్‌ వద్ద రష్యా తయారు చేసిన విమాన వాహక నౌక ఐఎన్​ఎస్​ విక్రమాదిత్య ఒక్కటే ఉంది.

ఇదీ చూడండి:- కీలక పదవికి జైలు నుంచే ఎన్నికైన లాలూ

RESTRICTIONS: Must retain on-screen bug and credit MUTV. SNTV clients only. No archive. Internet use only for SNTV clients with digital rights licensed in their contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Carrington, England, UK. 3rd December 2019.
++INCLUDES CUTAWAYS TO REPORTERS ASKING QUESTIONS - AS INCOMING FROM SORUCE++
1. 00:00 SOUNDBITE (English): Ole Gunnar Solskjaer, Manchester United manager:
(Q: What will it take to lift spirits, just beating Spurs and Manchester City?)
'Three days or four days, that's not going to change a whole lot but of course these two games are great chances to prove things and prove to ourselves that we continue in the vein (of form) that we've had against some of the better sides. We've had some good results against good teams and we've got a plan for Wednesday night.''
2. 00:34 SOUNDBITE (English): Ole Gunnar Solskjaer, Manchester United manager:
(Q: People forget about the human being behind the manager, how are you with it all, because it's not easy when people are questioning all sorts is it? +referring to reports in British media on Tuesday morning that the Norwegian told his players that he'll be sacked until the end of this week if United lose the next two Premier League games against Tottenham and Manchester City+)
"I'm good, absolutely no problem, sometimes you laugh when you read stories about what I've said, but at least I know the sources that everyone is talking about, they are not sources and are just made up, blatant lies.
3. 01:01 SOUNDBITE (English): Ole Gunnar Solskjaer, Manchester United manager:
Q: What kind of reception will Jose Mourinho get onhis return?)
''A very good reception. That's just a testament to this club and these supporters of this club, of course they will remember the two and a half years, he's won trophies. For me, I'm 100 per cent sure our fans will welcome him and the staff and club will welcome him.''
Reporter: ''What kind of position did you pick the club up in when he left?
''I can't remember what league position we were in but I've had now...50 games was it, since then and it was club where it isn't where it should have been and isn't where we want to be and we know we have to improve. We are working hard to put that right and of course when you change manager in the middle of the season, it's not where it is supposed to be.''
4. 02:07 SOUNDBITE (English): Ole Gunnar Solskjaer, Manchester United manager:
(Q: Your relationship with Paul Pogba is well documented, he'll be chomping at bit to be involved, will he be involved tomorrow?)
''No. Paul's not ready, no. He's still a bit away but he's working hard. He's out on the grass, so let's see how long it will take."
5. 02:30 SOUNDBITE (English): Ole Gunnar Solskjaer, Manchester United manager:
(Q: How will players react to return of Jose?)
''I don't think whoever manager of opposition team is will change their motivation, they're motivated to do well for Manchester United, themselves, for us as a group going forward, because they also know it's about improving every time in training, every time you step on that pitch, to be part of this long-term, and that's always been the case at Manchester United - when you put the shirt on it doesn't matter who you're going to play against, you've got to give it your all. The boys of course, after Sunday, are a bit disappointed after the game (1-0 loss to Bournemouth), but now it's all eyes are on tomorrow night.''
SOURCE: MUTV
DURATION:
STORYLINE:
Ole Gunnar Solskjaer claimed on Tuesday to be unruffled by the start of sacking season as the under-fire Manchester United manager prepares for predecessor Jose Mourinho's Old Trafford return.
Premier League draws with promoted Sheffield United and Aston Villa either side of the Europa League loss at Astana have ratcheted up the pressure on the 1999 treble hero.
Solskjaer said rumours of his departure were ''blatant lies'' - referring to a report in British media which suggested the Norwegian told his players that he'll be sacked until the end of this week if United lose the next two Premier League games against Tottenham and Manchester City.
Tottenham manager Mourinho will be hoping to compound matters on his first return to the Old Trafford touchline.
Solskjaer expects Mourinho to receive a ''very good reception'' from fans on Wednesday.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.