ETV Bharat / bharat

49మంది బాలలకు 'బాల శక్తి' పురస్కారాలు

ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాల(జాతీయ సాహస అవార్డు) ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్​లో జరిగింది. గతేడాది ధైర్య సాహసాలు కనబర్చిన 49 మంది బాలురకు అవార్డులను ప్రదానం చేశారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​.

national-bravery-awards
22మంది బాలలకు జాతీయ సాహస పురస్కారాలు
author img

By

Published : Jan 22, 2020, 1:18 PM IST

Updated : Feb 17, 2020, 11:34 PM IST

దేశవ్యాప్తంగా ధైర్య సాహసాలు కనబర్చిన 49మంది బాలలకు రాష్ట్రపతి భవన్​లో పురస్కారాలు ప్రదానం చేశారు రామ్​నాథ్ కోవింద్. బాల శక్తి పురస్కారాల పేరుతో ఇచ్చే ఈ అవార్డులను 2020 సంవత్సరానికి గానూ 49 మంది బాలురకు అందజేశారు.

22మంది బాలలకు జాతీయ సాహస పురస్కారాలు

ఈ అవార్డుకు ఎంపికైన విద్యార్థుల పేర్లను మంగళవారం ప్రకటించింది ఇండియన్​ కౌన్సిల్​ ఆఫ్​ చైల్డ్​ వెల్ఫేర్​(ఐసీసీడబ్ల్యూ). ఈ పురస్కారానికి ఎంపికైన వారిలో కశ్మీర్​కు చెందిన ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. ముగ్గురు స్నేహితులను కాపాడేందుకు తన ప్రాణాలను ఫణంగా పెట్టిన కేరళ కోజీకోడ్​కు చెందిన మహమ్మద్ ముసిన్​కు మరణానంతరం ఈ అవార్డు ప్రకటించారు.

Intro:Body:

S P Singh 

Conclusion:
Last Updated : Feb 17, 2020, 11:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.