ETV Bharat / bharat

ముజఫర్​పూర్​లో భారీ అగ్ని ప్రమాదం: 300 ఇళ్లు దగ్ధం

బుధవారం తెల్లవారుజామున బిహార్​లోని ముజఫర్​పూర్ జిల్లా శోఖ్​పూర్​లోని జాప్​సీ టోలాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సుమారు 300 ఇళ్లు కాలి బూడిదయ్యాయి. వందలమంది నిరాశ్రయులయ్యారు. ఇరుగుపొరుగు గొడవలే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది. నిందితులెవరనేది ఇంకా నిర్ధరణ కాలేదు. పోలీసులు, అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

అగ్ని ప్రమాదంతో 300 ఇళ్లు దగ్ధం
author img

By

Published : Mar 20, 2019, 2:17 PM IST

అగ్ని ప్రమాదంతో 300 ఇళ్లు దగ్ధం
బుధవారం తెల్లవారుజామున బిహార్​లోని ముజఫర్​పూర్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శోఖ్​పూర్​లోని జాప్​సీ టోలాలో జరిగిన ఈ ప్రమాదంలో సుమారు 300 ఇళ్లు అగ్నికి ఆహూతయ్యాయి.

అకస్మాత్తుగా మంటలు చెలరేగడం వల్ల ప్రాణాలు కాపాడుకునేందుకు బాధితులు పరుగులు తీశారు. ఇళ్లు పూర్తిగా దగ్ధమై వందల మంది నిరాశ్రయులయ్యారు. వస్తు సామగ్రి అగ్నికి ఆహూతవడం వల్ల బాధితుల్లో ఆగ్రహ జ్వాలలు చెలరేగాయి. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

"అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో అనేక మంది నిరాశ్రయులయ్యారు. 200 నుంచి 300 ఇళ్లు దగ్ధమయ్యాయి. ఘటన ఎలా జరిగిందో తెలియదు."
-స్థానికుడు

ఖాళీ చేయించడం కోసమే...

ఇరుగుపొరుగు గొడవలే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది. తమను ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించడానికే కొంతమంది ఇళ్లకు నిప్పంటించారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

"కొందరు పెద్దవాళ్లు రాజకీయనేతలతో కుమ్మక్కయి ఇళ్లకు నిప్పంటించారు. మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేయడమే వారి లక్ష్యం. మంగళవారం కొంతమంది మమ్మల్ని బెదిరించి వెళ్లారు"-స్థానికుడు

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
UK POOL
London, 19 March 2019
1. Wide of Queen and Duchess of Cambridge arriving in car, getting out and greeting people
2. Wide of Queen meeting people
3. Close up of Queen
4. Medium of Duchess meeting people
5. Medium close of Queen
6. Medium close of Duchess
7. Wide of room
8. Wide of Queen on roof
9. Medium close of Queen
10. Medium wide of Queen and Duchess meeting people
11. Wide of London skyline
12. Various of Queen and Duchess meeting people
13. Close up of Duchess
14. Various of Queen and Duchess looking at view
15. Medium of Duchess meeting people
16. Medium of Queen watching robot
17. Medium of robot
18. Medium of Queen
19. Close up of robotic arm
20. Various of Queen looking at arm
21. Wide of Duchess meeting people
22. Medium close of Duchess
23. Wide of Queen
24. Medium of Queen
25. Close up of computer screen
26. Wide of Queen
27. Medium of Queen
28. Close up of Queen
29. Medium wide of Duchess meeting people
30. Various of Queen meeting people
31. Wide of Queen and Duchess walking on stage
32. Various of Queen unveiling plaque
33. Cutaway of audience clapping
34. Various of Queen and Duchess signing register
35. Wide of Queen and Duchess leaving
STORYLINE:
QUEEN, DUCHESS OF CAMBRIDGE MAKE RARE JOINT APPEARANCE
The Queen and Duchess of Cambridge made a joint public appearance on a visit to King's College London Tuesday (19 MARCH 2019).
The royals were there to officially open Bush House – the new wing of the university's Strand campus.
During their visit, the Queen and Duchess met with staff and students and were shown around facilities at the new building, including a state of the art robotics department.
The Queen is a patron of King's and previously visited the university in 2012.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.