ETV Bharat / bharat

"ప్రజా ఉద్యమంగా చౌకీదార్" - చౌకీదార్

ప్రధాని నరేంద్ర మోదీ 'మై భీ చౌకీదార్' ప్రచారం ప్రజాఉద్యమంగా మారిందని న్యాయశాఖ మంత్రి రవిశంకర్​ ప్రసాద్​ అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా చౌకీదార్ ప్రతిజ్ఞ చేసిన వారితో మార్చి 31న ప్రధాని వీడియో సమావేశం ద్వారా ముఖాముఖీ మాట్లాడనున్నట్లు తెలిపారు. 'మై భీ చౌకీదార్​' హ్యాష్​ట్యాగ్​ను ఇప్పటికే 20 లక్షల మంది ట్వీట్​ చేశారు.

"ప్రజా ఉద్యమంగా చౌకీదార్"
author img

By

Published : Mar 19, 2019, 6:18 PM IST

Updated : Mar 19, 2019, 9:03 PM IST

చౌకీదార్​ ప్రచారాన్ని భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తోంది. చౌకీదార్ ప్రతిజ్ఞ చేసిన వారితో మార్చి 31న దేశవ్యాప్తంగా 500 ప్రదేశాల్లో ఏకకాలంలో వీడియో సమవేశంలో ప్రధాని ముఖాముఖీ మాట్లాడనున్నారు.

'మై భీ చౌకీదార్'​ ప్రచారం ఓ పెద్ద ప్రజా ఉద్యమంగా మారిందన్నారు న్యాయశాఖ మంత్రి రవిశంకర్​ ప్రసాద్​. ఈ హ్యాష్​ట్యాగ్​ను ఇప్పటికే 20 లక్షల మంది ట్వీట్​ చేశారని ప్రకటించారు న్యాయమంత్రి.

2014 ఎన్నికల ప్రచారంలోనే మోదీ తనను తాను చౌకీదార్​గా ప్రకటించుకున్నట్లు గుర్తుచేశారు రవిశంకర్.

ప్రజా ఉద్యమంగా చౌకీదార్​: రవిశంకర్​ ప్రసాద్​

" 'మై భీ చౌకీదార్' ప్రస్తుతం పెద్ద ప్రజా ఉద్యమంగా మారింది. 2014 ఎన్నికల ప్రచారంలోనే మోదీ తాను దేశానికి తొలి సేవకుడిని, చౌకీదార్ (కాపలదారుణ్ని) అవుతానని తెలిపారు. ప్రస్తుతం 'చౌకీదార్' ​సామాజిక మాధ్యమాల్లో గ్లోబల్​ ట్రెండ్​గా మారింది. 20 లక్షల మంది ఈ హ్యాష్​ట్యాగ్​ను ట్వీట్​ చేశారు. ​1680 కోట్ల మంది వీక్షించారు . కోటి మంది సామాజిక మాధ్యమాల్లో, నమో యాప్​ ద్వారా 'చౌకీదార్​' ప్రతిజ్ఞ చేశారు. మార్చి 31న వీరందరితో దేశవ్యాప్తంగా 500 ప్రదేశాల్లో ఏకకాలంలో జరిగే వీడియో సమావేశంలో మోదీ మాట్లాడనున్నారు." -రవిశంకర్​ ప్రసాద్, కేంద్ర న్యాయశాఖ మంత్రి

మార్చి 16న ప్రధాని నరేంద్ర మోదీ తన మద్దతుదారులకు 'మై భీ చౌకీదార్' (నేనూ కాపలాదారే) ప్రతిజ్ఞ చేయమని ట్వీట్​ చేశారు. దీనిని అనుసరిస్తూ కేంద్ర మంత్రులు, భాజపా నేతలు, మద్దతుదారులు వారి ట్విట్టర్​ ఖాతాల పేర్ల ముందు 'చౌకీదార్' పదాన్ని​ చేర్చుకున్నారు.
కాంగ్రెస్​ నేతల చౌకీదార్​ ఆరోపణలకు దీటుగా మోదీ దాన్నే ప్రచారాస్త్రంగా మలుచుకున్నారు.​

AP Video Delivery Log - 1000 GMT News
Tuesday, 19 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0956: UK Cars Brexit AP Clients Only 4201623
Contrasting Brexit voices in Nissan's UK home
AP-APTN-0946: Japan Oly Resignation AP Clients Only 4201622
Olympic committee pres resigns over allegations
AP-APTN-0936: Taiwan US AP Clients Only 4201621
US, Taiwan agree to new dialogue in China rebuke
AP-APTN-0931: US MI Gillibrand Must credit WXYZ; No access Detroit market 4201620
Gillibrand: Trump 'unwilling to lead globally'
AP-APTN-0859: Syria Baghouz Must Courtesy 'Anha' (Hawar News); Must Not Obscure Logo 4201615
Fighting against last IS resistance continues
AP-APTN-0811: Netherlands Utrecht AP Clients Only 4201613
People lay flowers at site of Utrecht tram attack
AP-APTN-0810: Zimbabwe Cyclone AP Clients Only 4201610
Deadly Cyclone Idai brings devastation to Zimbabwe
AP-APTN-0804: Thailand Poaching Part no access Thailand 4201612
Thai construction tycoon convicted for poaching
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Mar 19, 2019, 9:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.