ETV Bharat / bharat

'కరోనా​తోపాటు పెట్రోల్​ రేట్లనూ 'అన్​లాక్'  చేసిన మోదీ' - Rahul Gandhi fires on modi

దేశంలో కరోనా కేసులతో పాటు పెట్రోల్​ ధరలు పెరగటంపై ప్రధాని మోదీపై విమర్శలు చేశారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. పెట్రోల్​-డీజిల్​ ధరలకు, కరోనా మహమ్మారికి (అన్​లాక్​) కేంద్రం తలుపులు తెరించిందని ఆరోపించారు.

Rahul Gandhi
కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ
author img

By

Published : Jun 24, 2020, 2:03 PM IST

లాక్​డౌన్​ తర్వాత ఓ వైపు కరోనా కేసులు వేగంగా పెరుగుతుండటం, మరోవైపు పెట్రోల్​ రేట్లను పెంచుతుండంటంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు రాహుల్​ గాంధీ. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. పెట్రోల్​, డీజిల్​ ధరలను, కరోన వైరస్​ను అన్​లాక్​ చేశారని ఆరోపించారు.

పెట్రోల్​, డీజిల్​తో పాటు కొవిడ్​-19కు సంబంధించిన వివరాలతో రేఖా చిత్రాన్ని ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు రాహుల్​. కరోనా కేసులు మాత్రమే పెరగటం లేదూ.. అంటూ ట్యాగ్​లైన్​ ఇచ్చారు. లాక్​డౌన్​ తర్వాత రోజువారీ కరోనా కేసుల సంఖ్య పెరుగుదలతో పాటు చమురు ధరలు స్థిరమైన పెరుగుదలను ఈ రేఖా చిత్రం సూచిస్తోంది.

Rahul Gandhi
రాహుల్​ గాంధీ ట్వీట్​

18 రోజులుగా చమురు ధరలు పెరగటంపై భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది కాంగ్రెస్​.

ఇదీ చూడండి: 'ఆ కుటుంబం వల్లే వేలాది కిలోమీటర్ల భూభాగం కోల్పోయాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.