ETV Bharat / bharat

కశ్మీర్​ అభివృద్ధిపై కేంద్రం కసరత్తు షురూ

author img

By

Published : Aug 25, 2019, 4:57 PM IST

Updated : Sep 28, 2019, 5:32 AM IST

అధికరణ 370 రద్దు తర్వాత కశ్మీర్​ను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత అభివృద్ధి ప్రాజెక్టులు అమలు చేయాల్సిన ప్రాంతాలను గుర్తించేందుకు మైనార్టీ వ్యవహారాల శాఖ నుంచి అధికారుల బృందం ఈ నెల 27, 28 తేదీల్లో కశ్మీర్​లో పర్యటించనుంది.

కశ్మీర్​ అభివృద్ధిపై కేంద్రం కసరత్తు షురూ

కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి ప్రాజెక్టులను అమలు చేయాల్సిన ప్రాంతాలను గుర్తించేందుకు మైనార్టీ వ్యవహారాల శాఖ అధికారుల బృందం రెండు రోజుల పాటు కశ్మీర్​లో పర్యటించనుంది. అధికరణ 370 రద్దు నేపథ్యంలో కశ్మీర్​ ప్రగతి రథాన్ని పరుగులు పెట్టించే లక్ష్యంతో ఈ చర్యలు చేపడుతున్నట్లు ఆ శాఖ మంత్రి ముక్తార్​ అబ్బాస్​ నఖ్వీ పీటీఐ ముఖాముఖిలో చెప్పారు.

"ఆగస్టు 27, 28 తేదీల్లో రెండు రోజుల పాటు కశ్మీర్​ లోయలో మా శాఖ కార్యదర్శితో పాటు సీనియర్​ అధికారుల బృందం పర్యటించనుంది. పాఠశాలలు, కళాశాలలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు వంటివి ప్రారంభించేందుకు అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించనుంది. సామాజిక-ఆర్థిక అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించనుంది "

- ముక్తార్​ అబ్బాస్​ నఖ్వీ, కేంద్ర మంత్రి

ఈ పర్యటన అనంతరం ఇదే బృందం లద్దాఖ్​లోనూ పర్యటించనుందని పేర్కొన్నారు కేంద్ర మంత్రి. ఆర్టికల్​ 370 రద్దును పునఃపరిశీలించాలనే వాదనలు తోసిపుచ్చారు. వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు.

ఆర్టికల్​ 370 రద్దును వ్యతిరేకించిన రాజకీయ నేతలు కూడా ప్రభుత్వం తీసుకునే అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతు తెలపాలని కోరారు నఖ్వీ.

విపక్షాల ఊహలకు విరుద్ధంగా...

370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్​లో హింస చెలరేగుతుందని విపక్షాలు భావించినా... అక్కడి ప్రజలు అందుకు భిన్నంగా స్పందించారని చెప్పారు నఖ్వీ.

"కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని జమ్ము, కశ్మీర్​, లద్దాఖ్​ ప్రజలు స్వాగతించారు. అక్కడి ప్రజలకు అధికరణ 370 ఏమీ ఇవ్వలేకపోయింది. విద్య, ఉపాధి, మానవ హక్కులు, మైనార్టీలు, పిల్లల హక్కులపై ఉన్న సుమారు 100కుపైగా చట్టాలు అక్కడ అమలు కాలేదు. అందుకే ఆర్టికల్​ 370 అనేది వారి అభివృద్ధికి పెద్ద ఆటంకమని గ్రహించారు. "

ఇదీ చూడండి: 'కశ్మీర్​ రాజకీయం'పై ప్రియాంక కౌంటర్​ ఎటాక్​

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Hong Kong - 25 August 2019
1. Protesters carrying umbrellas making their way through Kwai Chung Sports Ground for rally
2. Various of protesters marching under umbrellas, people watching from stands
3. Mid of photographer
4. Various of protesters under umbrellas
STORYLINE:
Pro-democracy protesters braved heavy rain on Sunday as they marched through Hong Kong's New Territories.
The protesters set off from the Kwai Chung sports ground and were headed for the Tsuen Wan Park central plaza.
The demonstration had been banned by police, but an agreement over the route was reached on Saturday and authorities allowed it to go ahead.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 28, 2019, 5:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.