ETV Bharat / bharat

కరోనాను జయించిన మధ్యప్రదేశ్​ సీఎం - కరోనా వైరస్​

కరోనాను జయించిన మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్​.. బుధవారం ఉదయం భోపాల్​లోని ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్​ అయ్యారు. అయితే నివాసంలోనూ 7రోజుల పాటు స్వీయ నిర్బంధాన్ని పాటించాలని ఆయనకు వైద్యులు సూచించారు.

Madhya Pradesh CM Shivraj Singh Chouhan discharged from Bhopal's Chirayu Hospital after recovering from #COVID19.
కరోనాను జయించిన మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి చౌహాన్​
author img

By

Published : Aug 5, 2020, 10:45 AM IST

మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్​.. కరోనాను జయించారు. వైరస్​ నుంచి కోలుకుని బుధవారం ఉదయం భోపాల్​లోని చిరాయు ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్​ అయ్యారు.

Madhya Pradesh CM Shivraj Singh Chouhan discharged from Bhopal's Chirayu Hospital after recovering from #COVID19.
ఆసుపత్రి ప్రాంగణంలో

61ఏళ్ల శివరాజ్​ సింగ్​ చౌహాన్​కు గత నెల 25న వైరస్​ పాజిటివ్​గా నిర్ధ రణ అయ్యింది. ఈ నేపథ్యంలో చికిత్స కోసం ఆయన ఆసుపత్రిలో చేరారు.

అయితే డిశ్ఛార్జ్​ అనంతరం.. నివాసంలోనూ స్వీయ నిర్బంధం పాటించాలని ముఖ్యమంత్రికి వైద్యులు సూచించారు. 7 రోజుల పాటు ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షించుకోవాలని చెప్పారు.

'500ఏళ్ల మహాయాగం..'

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి 500ఏళ్ల క్రితం మొదలైన మహాయజ్ఞం బుధవారంతో ముగియనుందని అభిప్రాయపడ్డారు శివరాజ్​ సింగ్​ చౌహాన్​. ఈ పూర్తి వ్యవహారంలో ప్రధాని మోదీ ప్రదర్శించిన సంకల్ప బలం.. ఆయన్ను 500ఏళ్ల లోనే అత్యంత శక్తిమంతమైన నాయకుడిగా తీర్చిదిద్దిందని కొనియాడారు.

ఇవీ చూడండి:-

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.