ETV Bharat / bharat

లోపం కళ్లకే మేధస్సుకు కాదు!

దృష్టిలోపం ఉన్నా అది తనకేమీ అడ్డం కాదని నిరూపిస్తున్నాడు ఓ రైల్వే ప్రకటనకర్త. తన జ్ఞాపకశక్తితో రైల్వే టైంటేబుల్​ను గుర్తుపెట్టకుని చకచకా తన విధుల్ని సునాయసంగా నిర్వర్తిస్తున్నాడు.

లోపం కళ్లకే మేధస్సుకు కాదు
author img

By

Published : Mar 20, 2019, 12:26 AM IST

లోపం కళ్లకే మేధస్సుకు కాదు
అది వజ్రాల నగరంగా ప్రఖ్యాతి గాంచిన గుజరాత్​లోని సూరత్. ఆ నగర రైల్వే స్టేషన్​లో చక్కగా ప్రయాణికులకు అవసరమైన ప్రకటనలు చేస్తున్నాడు ప్రకటనకర్త వీరేంద్ర ఛాయ్​వాలా. ఎక్కడా లోపం లేకుండా పొరపాటు దొర్లకుండా ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు తోడ్పడుతున్నాడు.

ఇందులో వింతేముంది అంటారా. తన గొప్పదనం అదే. వీరేంద్రకు దృష్టిలోపం ఉంది. అయినా తన అపార జ్ఞాపకశక్తితో ఏ రైలు ఎప్పుడొస్తుందో సమయానుసారంగా చెప్పేయగలడు. విధుల్లో చేరినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క తప్పుడు ప్రకటన కూడా చేయలేదు.

మరి రైళ్ల రద్దు, ఆలస్యంగా నడిచే సమయంలో ఏ విధంగా ప్రకటన చేస్తాడు అన్న ప్రశ్న మీకు రావచ్చు. పక్క స్టేషన్ల నుంచి వచ్చే ఫోన్​కాల్​తో రైలు ఎంత ఆలస్యంగా నడుస్తుందో చెప్పేస్తాడు వీరేంద్ర. తన తర్వాతి ప్రకటనల్లో సైతం మార్పులు, చేర్పుల్ని జ్ఞాపకం ఉంచుకుని ప్రకటన చేస్తాడు.

పుట్టుకతో అన్ని అవయవాలు చక్కగానే పనిచేసినా 26-27 ఏళ్ల వయసు నుంచి అతడి చూపు మందగిస్తూ వచ్చింది. 2002లో విధుల్లో చేరాడు వీరేంద్ర. విధుల్లో చేరిన కొత్తలో 5 శాతం చూపు కనిపించేది.

ప్రతి ఏటా రైల్వే టైం టేబుల్ మారుతూ ఉంటుంది. టైంటేబుల్​ని ఓ ఇష్టకవితలా గుర్తు పెట్టుకుని ప్రకటనలు చేస్తాడు వీరేంద్ర. దృష్టి లోపం ఉన్నా ఈయన మేధస్సు చూసినవారు ఔరా..! అనక మానరు.

AP Video Delivery Log - 1500 GMT News
Tuesday, 19 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1454: Seychelles Ocean Mission Underwater Drama AP Clients Only 4201692
Emergency on Indian Ocean submersible; crew safe
AP-APTN-1433: Kazakhstan President AP Clients Only;No access Russia; No access by Eurovision 4201689
Kazakh President Nazarbayev resigns after 30 years
AP-APTN-1432: Hungary Orban EPP AP Clients Only 4201688
Analyst on Orban ahead of EPP congress
AP-APTN-1412: Ireland Tusk AP Clients Only 4201684
Varadkar meets EU Council president in Dublin
AP-APTN-1406: Belgium EU Brexit Loiseau AP Clients Only 4201670
Loiseau: UK risks crashing out of EU by default
AP-APTN-1359: US White House Bolton AP Clients Only 4201680
Bolton hails Brazil visit as historic opportunity
AP-APTN-1359: US Boeing CEO Statement AP Clients Only 4201681
CEO: Boeing working to ensure 737 Max safety
AP-APTN-1353: Mozambique Destruction Must Credit IFRC 4201679
Drone pics show cyclone devastation in Mozambique
AP-APTN-1341: Netherlands Utrecht 3 AP Clients Only 4201673
Moment of silence in parliament, arrest STILLS
AP-APTN-1339: Turkey New Zealand AP Clients Only 4201672
Erdogan: Turkey will hold NZ attacker to account
AP-APTN-1319: Russia Algeria AP Clients Only 4201668
Russia FM meets Algeria FM, amid protests
AP-APTN-1308: Russia Activist Verdict AP Clients Only 4201666
Rights activist gets 4-year sentence in Chechnya
AP-APTN-1307: Italy China Xi AP Clients Only 4201665
FM defends collaboration on China initiative
AP-APTN-1306: China Pakistan AP Clients Only 4201654
Chinese FM meets Pakistani counterpart in Beijing
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.