ETV Bharat / bharat

పాక్​ సైనికులను మట్టుబెట్టిన భారత జవాన్లు

author img

By

Published : Apr 2, 2019, 11:00 AM IST

Updated : Apr 2, 2019, 1:23 PM IST

రావల్​కోట్​​ వద్ద​ పాకిస్థాన్​ సైన్యం దుస్సాహసానికి ఒడిగట్టింది. భారత సరిహద్దు భద్రతా దళాలపై కాల్పులకు తెగించింది. మన జవాన్లు సమర్థంగా తిప్పికొట్టారు. ఈ దాడిలో ముగ్గురు పాక్​ సైనికులు మరణించారు.

పాక్​ సైనికులను మట్టుబెట్టిన భారత జవాన్లు
పాక్​ సైనికులను మట్టుబెట్టిన భారత జవాన్లు
జమ్ముకశ్మీర్​ సరిహద్దులోని రావల్​కోట్​ వద్ద ముగ్గురు పాక్​ జవాన్లను భారత సైన్యం మట్టుబెట్టింది. రఖ్​చిక్రి ప్రాంతంలో పాక్​ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. భారత సరిహద్దు భద్రతా దళాలపై దాడికి తెగబడింది. పాకిస్థాన్ దుస్సాహసానికి భారత ​ సైన్యం దీటుగా సమాధానమిచ్చింది.

భారత సైన్యం ప్రతిదాడిలో సుబేదార్​ మహ్మద్​ రియాజ్​, లాన్స్​ హవల్దార్​ అజిజ్​ ఉల్లా, షాహిద్​ మాన్సిబ్ మరణించారు. ఈ కాల్పుల్లో మరో పాకిస్థాన్​ జవాన్​ గాయపడ్డాడు.

ఇదీ చూడండి :ఈసీ కొరడా: రూ.1400కోట్లకు పైగా జప్తు

Intro:Body:

df

Conclusion:
Last Updated : Apr 2, 2019, 1:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.