ETV Bharat / bharat

చెప్పాపెట్టకుండా ఇంట్లోకి దూరిన చిరుత - cheetha in house kurtch

ఒక్కోసారి ఇంటికి అనుకోని అతిథులు వస్తుంటారు కదూ.. అలాంటి ఓ అతిథే గుజరాత్​లోని ఓ ఇంట్లోకి చెప్పాపెట్టకుండా వచ్చి యజమానినే బెంబేలెత్తించింది. అతిథి వస్తే భయపడడం దేనికని అనుకుంటున్నారా? వచ్చింది చిరుతపులి మరి.. హడలిపోక ఏం చేస్తారు!

leopard enters a house in godhiyar village of kutch
చెప్పాపెట్టకుండా ఇంట్లోకి దూరిన చిరుత!
author img

By

Published : Jan 20, 2020, 12:42 PM IST

గుజరాత్​ కుఛ్​​ జిల్లా గోధియార్​ గ్రామంలో సోదాహీ​ర్​జీ వర్ధాజీ ఇంటికి తెల్లవారుజామున ఓ చిరుత పులి వచ్చింది.

చెప్పాపెట్టకుండా ఇంట్లోకి దూరిన చిరుత!
వర్ధాజీ బయటికెళ్లినప్పుడు ఇంట్లోకి చొరబడిందా వ్యాఘ్రం. బాగా ఆకలి మీద ఉందేమో ఇల్లంతా ఆహారం కోసం శోధించింది. అయితే ఆ సమయంలో ఇంట్లో ఎవ్వరూ లేకపోవడం వల్ల కాస్త నిరాశ చెందింది. అటూ ఇటు వెతికి.. ఎదురుగా ఏదో నున్నగా ఉందే అనుకొని గోడను కొరికిచూసింది. అదీ దాని ఆకలి తీర్చలేదనుకుని తెలుసుకుని ఊరుకుంది. అనంతరం.. పులిని ఇంట్లో గమనించిన యజమాని అటవీ అధికారులకు సమాచారం అందించగా ప్రస్తుతం ఆ చిరుతను పట్టుకునే పనిలో పడ్డారు.
leopard enters a house in godhiyar village of kutch
చెప్పాపెట్టకుండా ఇంట్లోకి దూరిన చిరుత!

ఇదీ చదవండి:'పోలీసులే దుప్పట్లు ఎత్తుకెళ్లారు'

ट्रक कार भिड़ंत में सीकर के सात युवकों की मौत, एक गंभीर

सीकर
सीकर जिले के फतेहपुर इलाके की सात युवकों की सड़क हादसे में मौत हो गई। सातों युवक आपस में दोस्त थे और बताया जा रहा है कि किसी दावत से शामिल होकर वापस लौट रहे थे। सालासर इलाके में एनएच 58 पर इनकी कार ट्रक से भिड़ गई। हादसे में इनका एक साथी गंभीर रूप से घायल भी है। 

जानकारी के मुताबिक सीकर जिले के रोल साहब सर गांव के युवक सालासर इलाके में गए थे इनके साथ फतेहपुर के भी दो युवक शामिल थे। रविवार देर रात यह वापस लौट रहे थे इसी दौरान सालासर टोल नाके के पास फॉर्च्यूनर कार ट्रक से भिड़ गई। टक्कर इतनी जबरदस्त थी कि कार के परखच्चे उड़ गए और उसमें सवार सात युवकों की मौत हो गई। जबकि एक युवक गंभीर रूप से घायल हो गया उसे सीकर रैफर किया गया है। सालासर पुलिस से मिली जानकारी के अनुसार मरने वालों में रोल साहब सर गांव का गाजी खान पुत्र रमजान खान, इमरान खान पुत्र नजीर खान, इमरान खान उर्फ गांधी, इकबाल खान और इस्लाम खान शामिल है। इसके अलावा फतेहपुर के रफीक और बाबू खान की भी इस हादसे में मौत हो गई। 

सभी 30 से 35 साल के
हादसे में मरने वाले सभी युवक 30 से 35 साल की उम्र के हैं और सभी अक्सर साथ ही रहते थे। हादसे में मौत का शिकार हुआ गाजी खान फतेहपुर इलाके में राजनीति में भी सक्रिय था और काफी समय पहले सर्व समाज नाम की संस्थान भी चलाता था।

 चूरू पुलिस कर रही है मामले की जांच
इस पूरे मामले की जांच शुरू की सालासर थाना पुलिस कर रही है और फिलहाल पुलिस कुछ भी ठीक से नहीं बता रही है। सूत्रों की मानें तो गाड़ी में हथियार मिलने की बात भी सामने आ रही है लेकिन पुलिस इसकी पुष्टि नहीं कर रही है पुलिस का कहना है कि थोड़ी देर बाद पूरे मामले में स्थिति साफ कर दी जाएगी।
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.